వెండితెరపై రాజకీయ నీడలు?
తెలంగాణలో సినిమా వర్సెస్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? ‘పుష్ప’ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో రియాక్ట్ కావడం వెనుక లోగుట్టు ఏంటి? జరిగిన సంఘటనపై నటుడు అల్లు…
తెలంగాణలో సినిమా వర్సెస్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? ‘పుష్ప’ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో రియాక్ట్ కావడం వెనుక లోగుట్టు ఏంటి? జరిగిన సంఘటనపై నటుడు అల్లు…
అడిగి తన్నించుకోవడం అంటే ఏమిటో ఇటీవలే ముగిసిన పార్లమెంట్ శీతాకాలం సమావేశాలను చూసిన వారికీ, ఆ వార్తలు చదివినవారికీ ఇట్టే అర్థమైపోతుంది. తొలి వ్యూహం ప్రకారం ఆదానీ…
భారతదేశమంతటా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నది. దేవాలయాలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే ఈ ఉద్యమం…
రైళ్లు పట్టాలు తప్పడం ప్రపంచమంతటా ఉంది. ఆ విషాదం నుంచి ఆయా సమాజాలు బయటపడడానికి చాలా కాలమే పడుతుంది కూడా. ఆ ప్రమాదాలలో కొన్ని నిర్లక్ష్యం కారణంగా…
పశ్చిమాసియాపై పట్టుకోసం తహతహలాడుతున్న అమెరికా, ఇజ్రాయిల్ ముసుగులో అక్కడ వాలిపోయింది. సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదోసి, ఒకనాడు తామే తీవ్రవాది అంటూ ముద్రవేసి,…
భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో వినూత్న మార్పులకు నాంది పలికే ప్రతిపాదన ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ (అవ చీ••ఱశీఅ – అవ జుశ్రీవమీ•ఱశీఅ). ఈ సంస్కరణ ఆవశ్యకత, ప్రయోజనాలు,…
2024 లోక్‌సభ ఎన్నికలలో 99 సీట్లు గెలిచి ఇక తిరుగులేదనుకుంటూ విర్రవీగడం మొదలుపెట్టిన కాంగ్రెస్‌కూ, దాని మిత్రులకు ఆపై వరసగా అపజయాలే ఎదురయ్యాయి. ఆదానీ అనే మొండికత్తితో…
కొత్త్త సంవత్సరం..2025. మనలో వినూత్నంగా ఇంకెన్నో ఆశలు. ఆలోచన ఆచరణగా మారితే, జీవితం వర్థిల్లుతుంది. శాంతి, సంతోషం దరిచేరి సహజసిద్ధంగానే నూతన విజయాలను అందిస్తాయి. అనుభవాలే మనకు…
ఈ శీతాకాల సమావేశాలలోనే ప్రియాంకా వాద్రా లోక్‌సభలో అరంగేట్రం చేశారు. కేరళలోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి నాలుగు లక్షల మెజారిటీతో గెలిచి మరీ వచ్చారు. అయితే అందుకు…
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పభుత్వ హయాంలోనే ఆంధప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధి గణనీయంగా పెరిగింది. 2014-15లో రూ.1,105 కోట్లున్న వార్షిక కేటాయింపులు 2024-25 నాటికి రూ.…