Tag: 23-29 November 2020

పునీత తిథులు ‘ఉత్థాన, క్షీరాబ్ది’

హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీకం వ్రతాల మాసం. అందులోనూ రోజు వెంట రోజున వచ్చే పర్వదినాలు ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి. ఈ మాసంలో ఈ రెండు తిథులు…

అరుపులా! వాస్తవాలా!

‘‘నాకు ప్రాణహాని ఉంది! సుప్రీంకోర్టు కలుగచేసుకుని న్యాయం చేయాలి!’’ పోలీస్‌ ‌వాహనం ఇనుప చట్రం వెనుక నుంచి బయటకు చూస్తూ, అతి ప్రయాస మీద ఒక జర్నలిస్ట్…

బడి పిల్లాడే సుమా!

కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాని అధ్యక్షుడు, వాస్తవంగా మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ పరువును బిహార్‌ ఎన్నికల ఫలితాలు నిట్టనిలువునా తీసేశాయని మనమంతా భ్రమపడ్డాం. బిహార్‌లో పోతేపోవచ్చు. అంతర్జాతీయ…

‘‌దుబ్బాక ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను!’

రాష్ట్రంలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుంచి…

సామాజిక న్యాయదీపిక

స్వాతంత్య్ర పోరాటం ఏ జాతికైనా ప్రాతఃస్మర ణీయమే. అది ఆ జాతిని కలిపి ఉంచుతుంది. భవిష్యత్తులోకి నడిచేందుకు చోదకశక్తిగా ఉండగలుగు తుంది. కానీ, ఎంత గొప్ప స్వాతంత్య్ర…

దూరదృష్టే తప్ప దురుద్దేశాలు ఉండవు

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డా।। మోహన్‌జీ భాగవత్‌ ‌చేసిన విజయదశమి ప్రసంగం మీద అనేక విశ్లేషణలు వచ్చాయి. ఒక వార్తా చానెల్‌ ఆ ‌ప్రసంగాన్ని…

దుబ్బాక బాటలో తిరుపతి

ఎన్నికలలో గెలుపోటములు సర్వ సాధారణం. ఈ సత్యాన్ని తెలుసుకునేందుకు పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. ఇది ఏన్నోసార్లు రుజువైన వాస్తవం. అన్ని రాజకీయ పార్టీలకు అనుభవంలో…

చింతలూరు ఆయుర్వేదం

మరుగున పడిన కొన్ని అద్భుతాల గురించి ప్రపంచం పునరాలోచించు కోవలసిన అవసరాన్ని కరోనా ముందుకు తెచ్చింది. ఇది భారతదేశం బాగా గుర్తించింది. అందుకు దేశ నాయకత్వం, స్వావలంబన…

కాంగ్రెస్‌ ‌పట్టు… నానాటికీ తీసికట్టు

‘ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదు. అసలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగానే గుర్తించడానికి వారు ఇష్టపడడం లేదు’- ఇది బీజేపీ నాయకుడో, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ విశ్లేషకుడో చెప్పినమాట…

Twitter
YOUTUBE