సైన్యానికి వరం కానున్న రోబోటిక్ మ్యూళ్లు, డ్రోన్లు
శత్రు సేనలను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద, మారుమూల ప్రదేశాలలో పోరాడే సేనలకు అవసరమైన సామాగ్రిని మోసుకువెళ్లగలిగే డ్రోన్లు సహజంగానే హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. వంతెనల అవసరం లేకుండానే…