Tag: 14-20 September 2020

జిన్నా ఎత్తులు చిత్తు చేసిన పటేల్‌

సెప్టెంబర్‌ 17, 1948. ‌భారతదేశంలో హైదరాబాద్‌ ‌సంస్థానం విలీనమైన రోజు. ఈ విలీనం అంత సులభంగా జరగలేదని మనకు చరిత్ర చెబుతుంది. చివరి వరకూ విలీనం చేయకుండా…

ఒక సామాన్యుడి అసామాన్య జీవనయానం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ కార్యం దైవకార్యం. స్వయంసేవకుల విశ్వాసం ఇదే. అలాంటి స్వయంసేవకులలో ఆణిముత్యం – దత్తోపంత్‌. ‌దార్శనికత, సంఘటనా చాతుర్యం రెండూ కలిగినవారు అరుదు. ఈ…

దేశ హితం.. జాతి హితం.. కార్మిక హితం..

దత్తోపంత్‌ఠేంగ్డీజీ దేశమంతా పర్యటిస్తూ కార్యకర్తలకు ఏ విషయాలైతే చెప్పేవారో, వాటిని స్వయంగా ఆచరిస్తూ అందరికి స్ఫూర్తి ప్రేరణని అందించారు. వివిధ రంగాల్లో నైపుణ్యం సంపాదించి అనేక ఉద్యమాలను…

కదిలే నిఘంటువు – భాష్యకారుడు

వారిని దూరంగా చూడటం, అప్పుడప్పుడూ ప్రక్కన కూర్చొని సందేహాలను నివృత్తి చేసుకోవడం మినహా వారి సాన్నిధ్యంలో పని చేసే అదృష్టం కలగలేదు. ప్రతినిధి సభల్లో, కార్యకారీ మండలి…

‘‌నేను’ కాదు.. ‘మనం’

దత్తోపంత్‌ ‌ఠేంగ్డీజీ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ స్థాపించిన సమయంలో ప్రపంచమంతా సామ్యవాదం మోజులో ఉంది. ప్రతిచోటా ఆ విషయమే, దాని ప్రభావమే. అలాంటి సమయంలో జాతీయభావాలతో, స్వచ్ఛమైన…

‌విశ్వశ్రేయుడు ‘విశ్వకర్మ’

‘శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణే మనవే మయాయ త్వష్ట్రేచ శిల్విన్‌ ‌దైవ్ఞతే నమః’ పురుషసూక్తంలో విరాట్‌ ‌పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు.…

కమ్యూనిజం మునిగే ఓడ, కేపిటలిజం పేకమేడ

ఈ సంవత్సరం మనం దేశవ్యాప్తంగా దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ శతజయంతి ఉత్సవాలను జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరినీ వారి ఆలోచనలతో నిండిన ఒక పెద్ద దిగుడు…

విలక్షణ కార్మికనేత

కార్మికరంగంలో వెర్రి జెండాలు వికటాట్టహాసం చేస్తూ విర్రవీగుతున్న వేళ, పనికిమాలిన పాశ్చాత్య సిద్ధాంతాలు పట్టాభిషేకం చేసుకుని ప్రగల్భిస్తున్న వేళ, అవకాశవాదం, నయవంచన, నక్కజిత్తులే నాయకత్వంగా చెలామణీ అవుతున్న…

పార్టీని బట్టి కాదు, ప్రభుత్వ విధానాల మీదే స్పందించాలి

ఠేంగ్డీజీ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన సంఘ ప్రచారక్‌. ‌గొప్ప వ్యవస్థా కౌశలం గలవారు. సిద్ధాంతకర్త, రాజీపడని ఆదర్శవాది. ఆయన ద్వారా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ (‌బీఎంఎస్‌) ఈ…

Twitter
YOUTUBE