పూలగండువనం – 21

పూలగండువనం – 21

– డా।। చింతకింది శ్రీనివాసరావు జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన పరిస్థితులన్నీ ఈ చందాన సాగిపోతుండగానే విజయదశమి…

పదమూడు రోజులైనా..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను మన దేశానికి తరలించే విషయంలో కేందప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌ ‌ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ…

‘‌ప్లాస్టిక్‌’ ‌బాంబు

చాలా చిన్నదీ, పరిమితమైనదీ తాత్కాలికమైనదీ అయిన ప్రయోజనం. కానీ అది ప్రపంచ పర్యావరణానికి పెను ముప్పు అవుతోంది. అది విశ్వమానవాళికి ప్రాణవాయువును ఇచ్చే సముద్రాలను అల్లకల్లోలం చేయగల…

ముస్లిం ఉగ్రవాదం చొరబడ్డ ఫలితమిది! 

‘మసీదు అక్రమ నిర్మాణం ఆపితే రాళ్లతో కొట్టి చంపాలని పథకం’ బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ శ్రీ‌కాంత్‌రెడ్డితో ఇంటర్వ్యూ మసీదు నిర్మాణం పేరుతో ఆత్మకూరులో కొందరు…

‌శ్రుతిమించడం లేదా?

‘శాసనసభ సమావేశాల ఆరంభ వేళ గవర్నర్‌ ‌ప్రసంగం సభ్యులంతా వినడం సంప్రదాయం. అది శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు. చట్టసభ ఏదైనా ఈ సంప్రదాయాన్ని పాటించాలి. ఇలా…

సెబీ మహిళా నేత మాధవి సవాళ్లకు సరికొత్త జవాబు

చిరునవ్వు మోము, సునిశిత చూపు కలగలిస్తే మాధవి. ఆ పేరు వినగానే ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలేది సెబీ. సెక్యూరిటీస్‌, ఎక్స్ఛేంజ్‌ ‌బోర్డు ఆఫ్‌ ఇం‌డియా. అదే…

రసరమ్యం.. రంగుల వసంతోత్సవం

మార్చి 18 హోలీ దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ, జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత. వర్ణ,…

నృసింహ దేవా… జయహో!!

శ్రీనృసింహుడిని ‘క్షిపప్రసాదుడు’ అంటారు. అనుగ్రహిస్తే క్షణం కూడా ఆలస్యం చేయడని భావం. తన భక్తుడు ప్రహ్లాదుడి కోసం ఉద్భవించాడు. భక్తపరాధీనుడు, ఆర్తత్రాణపరాయణుడు. నృసింహావతారం కేవలం దనుజ సంహారానికే…

‘‌ప్రైవేటు’కు కేరళ  కామ్రేడ్స్ ఎ‌ర్ర తివాచి!

‘కొందరు సీపీఎం కార్యకర్తలు సంఘ పరివార్‌ ‌ప్రభావంలో పడిపోయారు. హిందూ కుటుంబాల మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మెల్లగా, బలంగా వేళ్లూనుకుంటోంది’ నవ కేరళ పేరుతో ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌…

Twitter
YOUTUBE