Tag: 07-13 March 2022

నమో నారసింహ! నమో భక్తపాలా!!

మార్చి 11 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం తెలంగాణలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రికి ఘనమైన ప్రశస్తి ఉంది. బాలప్రహ్లాదుడ్ని లాలించి బ్రోచేందుకు ఉగ్ర నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు…

ముద్ర

– సలీం వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన కాలింగ్‌బెల్‌ ‌మోగడంతో భావన తలెత్తి గోడ గడియారం వైపు చూసింది. సమయం సాయంత్రం…

కులం.. కేరళ సీపీఎం.. ఓ కుటుంబం

‘కులం పేరెట్టి వ్యాఖ్యలు చేయడం సీపీఐ(ఎం) నాయకుల నోటి నుంచే నేను వింటూ ఉంటాను. బీజేపీ వాళ్లు అలా మాట్లాడనే మాట్లాడరు. టీజే అంజలోస్‌ను వీఎస్‌ అచ్యుతానందన్‌…

పూలగండువనం -20

– డా।। చింతకింది శ్రీనివాసరావు అందరూ అక్కడికి వెళ్లేసరికల్లా మేళం వేదిక ఎదురు మైదానంలో జనం పెద్దసంఖ్యలో గుండ్రంగా పోగుపడి కానవచ్చారు. తమ మధ్య వాదప్రతివాదాలు చేసుకుంటున్న…

అం‌దిన కాడికి అప్పులు! ఆదాయానికి తిప్పలు!

ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీలు ఇస్తున్న హామీలు రాష్ట్రాలను అధోగతి పాలుచేస్తున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ ఆంధప్రదేశ్‌. 2019‌లో అధికారంలోకి వచ్చిన వైకాపా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను…

‘ఆమె’ శక్తి విశ్వవ్యాప్తి!

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దిన్సోతవం ఏడాదిలో ఒకరోజున ప్రత్యేకించి కేటాయించినంత మాత్రాన మహిళలకు ఒరిగేదేమీ ఉండదు. అందుకే ‘ఎందుకీ దినోత్సవాలు? ఇవన్నీ మొక్కుబడి వ్యవహారాలు’ అంటూ…

నేతాజీ వల్లే స్వాతంత్య్రం

డామిట్‌! ‌కథ అడ్డం తిరిగింది – అని ‘కన్యాశుల్కం’ గిరీశం లెవెల్లో క్లైమాక్స్ ‌సీనులో జుట్టు పీక్కున్నారు ఇండియాను చెరబట్టిన తెల్ల దొరవారు. ఆరే ఆరు నెలల్లో…

అన్నంత పనీ చేసిన రష్యా!

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌ప్రచ్ఛన్నయుద్ధం మరొకసారి పంజా విసిరింది. అనుకోనిది జరిగితే ‘ఆశ్చర్యం’ కలగడం సహజం. అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా ప్రపంచం యావత్తూ భయపడుతున్నట్టే రష్యా…

ఆం‌ధ్ర ప్రాంతంలో ‘క్విట్టిండియా’ వేడి

స్వాతంత్రోద్యమ కాలంలో క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెల్లదొరలు ఈ దేశాన్ని వదలి వెళ్లిపోవాలని భారత జాతీయ కాంగ్రెస్‌ ‌చేసిన తీర్మానం మేరకు…

Twitter
YOUTUBE