చట్టానికి అతీతులు

చట్టానికి అతీతులు

ఈ ప్రశ్న ఇప్పుడు ఒకరిద్దరు రచయితల పెదవుల నుంచి ఉరికి వచ్చి ఉండవచ్చు. కానీ అది ప్రపంచంలో చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. విమర్శకు అతీతమని కొన్ని…

శిక్షణతో ఆత్మరక్షణ

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పౌరరక్షణ అప్పుడప్పుడు మనకు వినిపించే మాట. ఆడపిల్లలు- ముఖ్యంగా విద్యార్థినులు తమను తాము కాపాడుకోవాలంటే ఆయుధం, సాధనం అదే. ఆపద…

సంతృప్తి సందేశం ‘వామన’త్వం

సెప్టెంబర్‌ 7 ‌వామన జయంతి విశ్వజిత్‌ ‌యాగంతో త్రిలోకాధిపత్యం సాధించి చెలరేగి పోతున్న బలి చక్రవర్తిని కట్టడి చేయడానికి అదితి కశ్యప దంపతులకు శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా…

విదేశీ మతాల కోసం వినాయకుడి మీద ఆంక్షలా?

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హిందూ సంస్కృతిని అణచివేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని హిందువులంతా వ్యతిరేకిస్తున్నారు. హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని అణచివేసి…

‘‌తిరుమల మెట్లమీద ఆయన అన్న మాటలు నన్ను ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్లాయి!’

ప్రపంచంలోనే పెద్ద వయసున్న ఆచార్యులు (ప్రొఫెసర్‌). ‌దేశంలోనే ‘డాక్టరేట్‌ ఆఫ్‌ ‌సైన్స్’ (‌నేటి పీహెచ్‌డీతో సమానం) పట్టా అందుకున్న మొదటి మహిళామణి. భౌతిక, రసాయన శాస్త్రాలలో అత్యుత్తమ…

ఆనంద మఠం

– బంకించంద్ర చటర్జీ ఉపక్రమణిక అత్యంత విస్తృతమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఎక్కువ భాగం పత్తి చెట్లు. విచ్ఛేదశూన్యం, ఛిద్రశూన్యం అయిన ఆ అరణ్యంలో కాలిదారి అనేదే…

కాటు

– నాగేంద్రకుమార్‌ ‌వేవూరి వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది హైదరాబాద్‌ ‌శివార్లలో అనేక కొత్త ఇళ్లతో అభివృద్ధి చెందుతున్న నూతన కాలనీ. సుందరనగర్‌లో…

ఆప్‌ ‘‌హైడ్రామా!’

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆవిర్భవించి పట్టుమని పదేళ్లు కూడా కానప్పటికి రాజకీయ క్షుద్ర విద్యల్లో…

పోషకాహార లోపాన్ని అధిగమిద్దాం!

సెప్టెంబర్‌ 01-07 ‌జాతీయ పోషకాహార వారం – జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌నోబెల్‌ ‌బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అంగస్‌ ‌డియోటన్‌ ‌భారత్‌లో పోషకాహార లోపానికి…

యోగజ్ఞానం

సంపాదకీయం శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌భాద్రపద శుద్ధ దశమి – 05 సెప్టెంబర్‌ 2022, ‌సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా…

Twitter
YOUTUBE