విజయుడి పరాజయాహంకారం

విజయుడి పరాజయాహంకారం

ఈ ‌లోక్‌సభ ఎన్నికలలో లెఫ్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ‌ఘోర పరాజయానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అహంకారమే కారణమని కేరళ వామపక్ష శిబిరం ఎలుగెత్తి చాటింది. సొంత…

టిబెట్‌కు కొత్త ఆశ

హఠాత్తుగా టిబెట్‌ ‌మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలకు భారత్‌ ‌భారతీయ పేర్లు పెట్టబోతోందన్న వార్తతో, అమెరికా నుంచి అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ఏకగ్రీవంగా…

దేశభక్తి ప్రదీప్తమైన బంకించంద్ర ఛటర్జీ `ఆనంద మఠం`

పేరుప్రతిష్టల కోసమో, సాహిత్యరంగంలో తనదైన స్థానం కోసమో పాకులాడకుండా, ప్రకృతి ఎంత సహజంగా, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకు వెళుతుందో బంకించంద్రుడు కూడా తన పని…

అమరావతిలో కొలువుదీరిన కొత్త సభ

ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన శాసనసభ జూలై 21న కొలువుదీరింది. సమావేశాల తొలిరోజు జూన్‌ 22‌న ప్రొటెం స్పీకర్‌ ‌గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలిరోజు 172…

‌తాతయ్య పొలం

-శరత్‌ ‌చంద్ర వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘‌నీ కొడుకు అలకపాన్పు దిగాడా?’’ మధ్యాహ్నం డ్యూటీనుంచి వచ్చి షర్ట్ ‌విప్పుతూ అడిగాడు రాఘవ.…

‌కాలాతీత వ్యూహాలను రూపొందించిన యోధుడు ఛత్రపతి

పాలించే రాజుకు శౌర్య, సాహసాలే కాదు మేధోపరమైన పరిణతి ఉన్నప్పుడు వారు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతార నేందుకు ఉదాహరణ ఛత్రపతి శివాజీ. ఆయన పేరు మనసులోకి రాగానే,…

‌సమ్మిళిత వృద్ధి దిశగా భారత్‌ ‌ప్రయాణం

గ్లోబలీకరణతో అతలాకుతలమైన గ్రామీణ భారతాన్ని, విచ్ఛిన్నమైన చేతివృత్తులు, వ్యవస్థలను ఒక్కొక్కటిగా పునరుద్ధరించ డంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల చేతివృత్తి పనివారు, హస్తకళాకారులు కూడా…

జన్మ

‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన పెద్ద భవనం, చుట్టూ తోట, పలచని లాన్‌. ఆ ‌గార్డెన్‌…

Twitter
YOUTUBE