పతనం అంచులలో

పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న విచిత్ర పరిస్థితి అసలే అథోగతిలో ఉన్న దేశాన్ని మరింత దయనీయ స్థితికి దిగజారుస్తోంది. కేవలం మతం ఆధారంగా ఏర్పడి, మతమౌఢ్యం పతాకస్థాయికి చేరిన…

‘‌కరణం’ శక్తి విశ్వవ్యాప్త ఖ్యాతి

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆసక్తికి కొదవలేదు. యువశక్తికి ఎదురులేదు. నిర్మాతలైనా, నిర్ణేతలైనా వారే! వేదికంటూ ఒకటుంటే అంతే చాలు. ప్రతిభా సామర్థ్యాలు, దీక్షాదక్షతలు అన్నీ…

రూ. 2000 నోటు ఉపసంహరణ క్లీన్‌ ‌నోట్‌ ‌విధానంలో భాగమే!

మే 19వ తేదీన రెండు ప్రధాన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండూ ఆర్థికవ్యవస్థకు సంబంధించినవి. అలా అని ఒకదానితో మరోదానికి సంబంధం ఏమీలేదు. దేశంలో ప్రతిపక్షాలు,…

వారఫలాలు : 29 మే-04 జూన్ 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.…

సంస్కరణా ఝరి కాళ్లకూరి

– డా।। గుమ్మా సాంబశివరావు కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనముఁజేసెఁ బురుషుల నిమిత్తము పురాణపూరుషుండు’’ – – అని భార్య ప్రాముఖ్యాన్ని…

రజాకార్లను గుర్తుకు తెచ్చిన ‘ది కేరళ స్టోరీ’

హైదరాబాద్‌ ‌నగరంలోనే టివోలీ థియేటర్‌లో మే 16న, అంటే విడుదలైన రోజునే ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూశాను. ఇప్పుడు తీసినదే అయినా ఆ సినిమా, అందులోని…

జ్వాలాతోరణం

– వడలి రాధాకృష్ణ వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది విస్తృతమైన ఊహలు, విపరీతమైన ఆలోచనలు మనిషిని పట్టేసి పిండి పిప్పి చేస్తాయంటే ఇదేనేమో!…

హైందవీ స్వరాజ్యం ఏమిటి? ఎందుకు?

‌పీవీఆర్‌ ‌సోమయాజులు మార్గదర్శక్‌ అఖిల భారతీయ వనవాసీ కల్యాణ అశ్రమ్‌ జూన్‌ 2 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం ‘హైందవీ స్వరాజ్యం’.. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలో కనిపించే…

మళ్లీ మరణమృదంగమా?

ఎక్కడి ఉగ్రవాదమైనా మూలాలు హైదరాబాద్‌లోనే దక్షిణ భారతదేశానికే గర్వకారణమైన హైదరాబాద్‌ ‌నగరంలో ఇటీవలనే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భారీ విగ్రహం ప్రతిష్టించారు. 125 అడుగుల ఎత్తయిన ప్రతిమ…

కర్ణాటక ఎన్నికలు – బీజేపీకి తగ్గింది సీట్లే.. ఓటు కాదు!

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌కర్ణాటక ఓటర్లు మూడు దశాబ్దాలకు పైగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 38 ఏళ్లుగా ఒక అప్రకటిత సంప్రదాయంగా పాటిస్తూ వచ్చిన…

Twitter
YOUTUBE