‘నవలల పోటీ- 2023’

జాగృతి ఆధ్వర్యంలో ఏపీయూఎస్‌ ‌వ్యవస్థాపక కార్యదర్శి స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక ‘నవలల పోటీ- 2023’కి రచయితలను ఆహ్వానిస్తున్నాం…

వరాహమిహిర – 21

– పాలంకి సత్య ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన అనేక రాజ్యాలలో నివసించిన కాలంలో, అప్పుడు ప్రయాణాలలో జరిగిన పొరపాట్లకూ,…

అటకెక్కిన హామీ.. ఏరులై పారుతున్న మద్యం

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ అధికారం కోసం ప్రజలకు వైసీపీ లెక్కలేనన్ని హామీలిచ్చింది. అందులో ముఖ్యమైనది సంపూర్ణ మద్యపాన నిషేధం. ‘మద్యపానం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మానవ…

జీవోలు గుట్టు… నిధులు హాంఫట్‌

‌ప్రభుత్వ ఉత్తర్వు. గవర్నమెంట్‌ ఆర్డర్‌ (‌జీవో). ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాధికారాలకు సంబంధించి జారీచేసే ఈ ఉత్తర్వులకు భయపడ వలసిన అవసరం లేదు. అదే సమయంలో…

పట్టుతప్పిన పవార్‌ ‘‌రాజీనామా’స్త్రం

– రాజేశ్వర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్‌ ‌నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ ‌రాజీనామా, వెనక్కి తీసుకోవడం ప్రహసనాన్ని తలపిస్తోంది. పవార్‌ ఇం‌తటి తీవ్ర నిర్ణయం…

మన్‌ ‌కీ బాత్‌ ‌మోదీ గుండె లయ

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ ఆకాశవాణి ప్రసంగం ‘మన్‌ ‌కీ బాత్‌’ (‌మనసులో మాట). గత…

అమృతకలశం శ్రీ వెంకటేశ తాపిన్యుపనిషత్‌

ఈ ఉపనిషత్తుపై తొలి ప్రత్యేక ప్రవచనంలో సామవేదం షణ్ముఖ శర్మ – గుండు వల్లీశ్వర్‌, ‌సీనియర్‌ ‌పాత్రికేయులు మే 6న హైదరాబాద్‌ ‌కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర…

వీరాస్వామయ్య వీక్షించిన జంటనగరాలు

– కాశింశెట్టి సత్యనారాయణ ‘‘హైదరాబాద్‌ ‌నవాబు దగ్గరకి ఈస్ట్ ఇం‌డియా కంపెనీవారు సుమారు నలభై సంవత్సరాల క్రితం స్నేహంగా ప్రవేశించి ఆరు సైనిక పటాలాలను వారి ఆధీనంలో…

Twitter
YOUTUBE