17-23 మార్చి 2025 : వారఫలాలు

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కొత్తవారు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్య కార్యక్రమాలు పూర్తి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు…

‘‌కృత్రిమ’ నిజాల మాయలో మానవాళి!

ఇం‌తింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న డేటాయిజమ్‌ ‌మానవ మనుగడకు ఓ సరికొత్త సవాల్‌ను విసిరింది. ఓపెన్‌ ఏఐ, ‌డీప్‌సీక్‌ ‌మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం, ఈ ఏడాది ఫిబ్రవరి…

మండలి ఎన్నికల్లో ‘కమల’ వికాసం

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ సైలెంట్‌ సవారీ దేనికి సంకేతం? ఈ ఎన్నికల్లో బోర్లా పడిరదెవరు?…

తూర్పు-పడమర-18

– గన్నవరపు నరసింహమూర్తి ‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన సంక్రాంతికి హరిదాసులు కరవయ్యారు? రాబోయ్‌ తరానికి…

ప్రాణాంతకం.. అడుగుకో ఆటంకం!

కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత 5 వందల పై చిలుకు గ్రామాలకు…

ధీర

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘ఎం‌త దారుణం…!? ఎంత అన్యాయం…!? ఇంకెంత అక్రమం…!? వారి అక్రమాలకూ కండకావరానికి అడ్డే లేదా…? ఇంకా ఎన్నాళ్లు…

పదవి సతిది.. పరపతి పతిది..!

దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దా లైనప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగినప్పటికీ, స్త్రీ పురుష అసమానతలు తగ్గడం లేదు. స్త్రీలు లింగ వివక్షను…

సీపీఎం ఏలుబడిలో ’ఆశ‘ తీరేదెప్పుడు?

తెలుగునాట ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర విభాగాల్లోని కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి చేసే ఆందోళనకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తాయి. తాము కార్మిక…

విపక్షాల విచ్చిన్నకర రాజకీయాలు

మన దేశం విభిన్న ప్రాంతాలతో భాషా మత సంస్కృతులతో సామరస్యానికి నిలయంగా ఉంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ వీటిని పరిరక్షించుకునే హక్కులను ఇచ్చింది. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు…

Twitter
YOUTUBE