అప్పుల కోసం తాకట్టులో ప్రభుత్వ ఆస్తులు 

వైసీపీ పాలనల సంక్షేమ కార్యక్రమాలకే తప్ప అభివృద్ధి పథకాలకు అవకాశం లేకుండా పోయిందని ఒకపక్క ఆవేదన వ్యక్తమవుతుంటే, ఆర్థిక వనరలు సమీకరణ కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు…

నేరగాడిని అరెస్ట్‌ చచేశారట!

నేరగాడు అన్ని వ్యవస్థలను చేతులలోకి తీసుకుంటాడు. కరడుకట్టిన నేరగాడు వాటిని శాసించగలడు. ఇక సాక్షాత్తు అధికార పార్టీ, ప్రభుత్వం అండ ఉంటే వ్యవస్థలను ఆడిరచగలడు. తృణమూల్‌ కాంగ్రెస్‌…

భారత్‌-గ్రీస్‌ సంప్రదాయ మిత్రులు

రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారత్‌ ఉత్సవంగా జరుపుకున్నప్పుడు ఒక దేశం, ఆ దేశపౌరులు ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు, శుభాభినందనలు వెల్లువెత్తించారు. సాంస్కృతిక పునరుద్ధరణకు చట్టాలు చేసిన…

పోటీకి విముఖత – మందగించిన కారు వేగం

తెలంగాణ ఆవిర్భావం తర్వాత దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన అప్పటి ఉద్యమకాలం నాటి తెలంగాణ రాష్ట్రసమితి..నేటి భారత రాష్ట్రసమితి పార్టీకి గడ్డుకాలం దాపురించింది. కనీసం…

పర్యాటకానికి కొత్త నిర్వచనం బుద్ధభూమి వేడుక

ఉత్తరప్రదేశ్‌ ‌పర్యాటక శాఖ సహకారంతో థాయ్‌లాండ్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన బుద్ధభూమి కార్యక్రమం వైభవంగా జరిగింది. థాయ్‌లాండ్‌ ‌రాజధాని బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి మూడో తేదీ…

సముద్రగర్భంలో మోదీ పూజలు

‘సముద్రగర్భంలో ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం అలౌకికమైన అనుభవం. నాకు ఆ కాలానికి వెళ్లిన అనుభూతి కలిగింది’ అరేబియా సాగరంలలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో…

‌భారత రాజకీయ కుటుంబాల కథ

కుటుంబ పాలన అంటూ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు కొందరు! అందులో తప్పేమిటి? నలుగురు పిల్లలు ఉంటే అందులో ఒకరు రాజకీయాలలోకి రావాలని ఉబలాటపడితే, పిల్లల సరదా…

అవినీతి కేసులలో ఎవరూ అతీతులు కారు

అవినీతికి సంబంధించిన ఆరోపణలు, దర్యాప్తులు తమ మీద జరిగినప్పుడు రాజకీయ కక్షతో ప్రభుత్వం తమను వేధిస్తోందంటూ కేకలు వేసి, ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు వాతపెట్టింది.…

ఆ రాష్ట్రాలకేమయింది?

భారతదేశ దక్షిణ ప్రాంతానికి ఏమైంది? కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఉచిత హామీలతో పది నెలల క్రితం…

Twitter
YOUTUBE