శ్రీ‌రాముడి కృతజ్ఞతాభావం

– ఎ.ఎస్‌.‌రామచంద్ర కౌశిక్‌ ‌మేలు చేసిన వారికి కృతజ్ఞలమై ఉండడం కనీస ధర్మం. ఉపకారులు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా వారి ఉదారత•ను గుర్తించడం లబ్ధి పొందినవారికి ఉండవలసిన లక్షణం.…

‘‌ప్రకృతిని కాపాడుకుందాం!’

న్యూఢిల్లీ : ఆగష్టు 30న లక్షలాది కుటుంబాల సభ్యులు ప్రకృతి మాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌పర్యావరణ పరిరక్షణ…

‘‌ప్రజా జీవనంలో చర్చ కొనసాగుతూనే ఉండాలి!’

నాటి ఆరెస్సెస్‌ ‌కార్యక్రమంలో ప్రణబ్‌ ‌ముఖర్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌తృతీయ వర్ష సంఘ శిక్షా వర్గ ముగింపు కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ…

అమీర్‌ ‌ఖాన్‌ను అర్ధం చేసుకోండి

టర్కీ పర్యటనతో ఇటీవల అమీర్‌ ‌ఖాన్‌ ‌బాగా వార్తలకు ఎక్కాడు. అక్కడ అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ‌భార్యను కలిసిన అమీర్‌ ‌ఖాన్‌ ఆ ‌దేశమన్నా, అక్కడి ప్రజలన్నా తనకు,…

‘ఓనమాలు’ దేవుడికి వందనాలు

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి ‘ఒకరోజు నేను దేశ పూర్వాధ్యక్షుడిని అవుతాను. కానీ ఎప్పటికి మాజీ విద్యావేత్తను కాను’ (One day I will become former…

మధునాపంతులవారి మహేతిహాసం ‘ఆంధ్రపురాణం’

డా।। పి.వి. సుబ్బారావు, 9849177594 గత సంచిక తరువాయి కొండవీటి రాజ్య పతనానంతరం రెడ్డిరాజుల ప్రాభవం అంతరించి వెలమరాజుల ప్రాభవం ప్రారంభమైంది. సర్వజ్ఞ సింగభూపాలుడు తన ఆస్థానంలో…

‘‌ప్రకృతిని జయించాలనుకోవద్దు!’

ఆగస్టు 30న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పర్యావరణ విభాగం, వివిధ హిందూ ఆధ్యాత్మిక సంస్థల ఆధ్యర్యంలో ‘పకృతి వందనం’ కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల…

పాక్‌ను చుట్టుముట్టిన ఆర్థిక కష్టాలు

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర దావూద్‌ ఇ‌బ్రహీం ఎక్కడున్నాడంటే పాకిస్తాన్‌లోనేనని చిన్నారులతో సహా ఎవరైనా చెప్పేస్తారు. భారత్‌, ‌పాక్‌ ‌దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన బహిరంగ రహస్యం ఇది.…

గాంధీలు సత్యం… గాంధీలే నిత్యం…

గాంధీలు సత్యం, గాంధీలే నిత్యం.. మిగిలిన దంతా మిధ్యే అంటూ, సోనియా గాంధీయే ఇంకొంత కాలం నేత అంటూ ఆగస్టు 24 నాటి కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ…

Twitter
YOUTUBE