ఏది ధర్మం?

సనాతనమైనది భారతీయత. సత్యానికి, ధర్మానికి పెద్ద పీట వేసింది. ‘సత్యంవద, ధర్మం చర’ అన్న వాక్యాలు భారత ప్రజల జీవనస్రవంతిలో శిరోధార్యమై వెలుగొందుతూ, తమ గొప్పతనాన్ని యుగయుగాలుగా…

సీడీఎస్‌ ‌మరణిస్తే సంబరాలా? – దత్తాత్రేయ హొసబలే

‘సంఘటిత భారత్‌, ‌సమర్థ భారత్‌. ‌సంఘటిత భారత్‌, ‌స్వాభిమాన భారత్‌. ‌సంఘటిత భారత్‌ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమ సందేశం’…

‌ప్రజా వ్యతిరేకత పట్టదా?

రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుండగా.. అంతర్గత సర్వేల్లోనూ, బయటి సర్వేల్లోనూ పార్టీ గ్రాఫ్‌ ‌గణనీయంగా పడిపోయింది. ఇక, ప్రభుత్వ…

నదుల అనుసంధానమే పరిష్కారం

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతరాష్ట్ర జల సంపద సద్వినియోగంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. దానిలో భాగంగా నదుల అనుసంధానంపై పట్టుదలతో వ్యవహరిస్తోంది. దేశ జనాభా కనీస…

భారత శక్తి, భక్తి

కాశీ అంటేనే జ్యోతుల నగరమని అర్ధం. కాశీ అనగానే జ్ఞాన సంపద, భారతదేశంలో పుట్టిన మహనీయుల పాదస్పర్శ కంటి ముందు కదులుతాయి. అదొక పుణ్యక్షేత్రమే కాదు, భారతీయ…

పండిట్‌జీ.. విద్యా ప్రదాత

డిసెంబర్‌ 25 ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా జయంతి పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా.. భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో ఒకరు. ఆయన జాతికి అందించిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్య్ర…

కేరళ టీకప్పులో వక్ఫ్ ‌తుపాను

కేరళలో మార్క్సిస్టులు, మతోన్మాదులు టామ్‌ అం‌డ్‌ ‌జెర్రీలు. వక్ఫ్ ‌బోర్డులో ఉద్యోగాల భర్తీని పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌కు అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే ముస్లిం సంఘాలు ధ్వజమెత్తాయి.…

బలపడుతున్న బలూచీల స్వేచ్ఛాగళం

‘కశ్మీరీల హక్కుల గురించి మేం మాట్లాడుతూనే ఉంటాం’ ఇది పాకిస్తాన్‌ ‌ప్రధాని పదవి చేపట్టిన ప్రతివాడు అనే మాటే. కశ్మీర్‌ అం‌శం అక్కడి రాజకీయ నాయకులకి అధికార…

భారత భాగ్య‘గీత’ ‘ద్రవ్యనిధి’లో కీలక బాధ్యత

ఐక్యరాజ్య సమితి అనగానే వెంటనే మన మదిలో మెదిలే స్వతంత్ర సంస్థ ఐ.ఎం.ఎఫ్‌. అం‌తర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేరు తలవగానే ఇప్పుడు మనందరి ఎదుట నిలిచిన రూపం…

Twitter
YOUTUBE