భయం వీడితేనే భవిష్యత్తు

శ్రీరామానుజాచార్యుల ఆశీస్సుల వల్ల వేయేళ్ల క్రితమే ఈ భూమికి సమతా వాదం తెలిసిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌పరమ పూజనీయ సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌…

కందకుర్తి.. గొప్ప స్ఫూర్తి

– విద్యారణ్య కామ్లేకర్‌ ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సంస్థాపక్‌ ‌ప.పూ. శ్రీ డా. హెడ్గేవార్జీ కే వంశ్‌ ‌కా తీర్థ్‌స్థాన్‌ ‌కందకుర్తి’ (హిందీ) యాదవరావు కందకుర్తీకర్‌ (‌రాష్ట్రీయ…

జేఎన్‌యూ తొలి మహిళా వీసీ

సమున్నత స్థాయి విద్యాబోధన, ఉదాత్తరీతి పరిశోధన. ఈ రెండింటి ఐక్య వేదికే- విశ్వవిద్యాలయం. ఉభయ లక్ష్యాల సాధనకు, సమర్థ నేతృత్వం ఎంతైనా అవసరం. అందునా భారత తొలి…

అమ్మభాష పరిరక్షణ శాశ్వత సత్యం

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కొత్త విద్యావిధానం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని నిర్దేశిస్తున్నది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఒక నిబంధన, విధానం…

‘‌హిజాబ్‌’ ‌రగడకు ఆజ్యం పోస్తున్న ‘రాజకీయాలు’

మతాన్ని ప్రాథమిక హక్కుగా, ‘విశ్వాసం’గా భారత రాజ్యాంగం గుర్తించింది. అందుచేతనే రాజ్యాంగంలోని 25-28 అధికరణల్లో మత హక్కును కల్పించింది. విచిత్రమేమంటే మన రాజ్యాంగం ‘మతాన్ని’ లేదా ‘మతానికి…

ఎం‌దుకింత అసహనం?

తెలంగాణలో మరోసారి రాజకీయ అగ్గి రాజుకుంది. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేస్తున్న విమర్శల తీవ్రత…

స్వాతంత్య్రం కోసం సైనిక విప్లవం

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి సాయుధ సంగ్రామం ద్వారా భారతదేశ స్వాతంత్య్రాన్ని సాధించటానికి ప్రవాస భారతీయ గదర్‌ ‌విప్లవకారులు సమాయత్తమైన కాలాన- కోల్‌కతా హార్బరు చేరిన జపాన్‌ ‌నౌక…

సంఘర్షణలకు సమాధానం – హిందూ చింతన

మాఘ బహుళ ఏకాదశి (ఫిబ్రవరి 27) గురూజీ జయంతి – ‌రమేశ్‌ ‌పతంగే, కాలమిస్ట్, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతకర్త హిందూ పంచాంగాన్ని అనుసరించి ‘విజయ ఏకాదశి’ రాష్ట్రీయ స్వయంసేవక్‌…

Twitter
YOUTUBE