మణిపూర్ మంటలు – అసలు వాస్తవాలు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి భగ్గుమన్నది. గత ఏడాది జరిగిన ఘర్షణల నుంచి క్రమంగా కోలుకుంటున్న రాష్ట్రంలో మళ్లీ చిచ్చు రగిల్చాయి విద్రోహ శక్తులు. జాతుల మధ్య…
కమలవాసిని కార్తిక బ్రహ్మోత్సవం
నవంబర్ 27 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి బ్రహోత్సవాలు తిరుచానూరు నివాసిని అలమేలుమంగమ్మ భక్తులపాలిట వరదాయిని. వారి విన్నపాలను, ఇక్కట్లను విభునికి వినిపించి, ఒత్తిడి తెచ్చి వరాలు…
అభినవ మొల్ల ‘లక్ష్మీ నరసమ్మ’
‘కందువ మాటలు, సామెత / లందముగా గూర్చి చెప్పినది తెనుగునకున్/ బొందై, రుచిjైు, వీనుల / విందై, మరి కానుపించు విబుధుల మదికిన్’ మొల్ల కవితా విలసన…
ఉగ్ర మూకలకు ఆక్స్‌ఫర్డ్ ఎర్ర తివాచి
ఇంటి పేరు కస్తూరి వారు. ఇంట్లో గబ్బిలాల కంపు అని సామెత. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇంతకు మించి ఏమీ కాదు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవాళ్లు…
ఈవీ వాహనాల ప్రకటన ఉభయ తారకం
భాగ్యనగర వాయుకాలుష్యం ఢిల్లీతో పోటీ పడుతున్నదన్న వార్త నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగానే అనిపిస్తుంది. కానీ ఇదే వేగం…
అభివృద్ధి- సంక్షేమాలకు సమ ప్రాధాన్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను నవంబరు 11న అసెంబ్లీకి సమర్పించింది.…
తూర్పూ-పడమర (నవల) 1
నా పేరు వంశీధర్! అందరూ వంశీ అనీ పిలుస్తారు. సివిల్ ఇంజనీరింగ్‌లో జే•యేన్‌టీయూ నుంచి డిగ్రీ చేసాను. నా స్నేహితులందరూ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ…
దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగ వ్యవస్థగా ‘పినాక’
దేశీయ ఆయుధాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న భారత్ ప్రస్తుతం తాను తయారు చేస్తున్న వాటిలో ఒక ఆయుధాన్ని భవిష్యత్తులో అత్యంత విశ్వసనీయమైన క్షిపణి ప్రయోగ వ్యవస్థగా చేసేందుకు సిద్ధమవుతోంది.…
స్వర్ణయుగానికి సమాధి కట్టినవి ముస్లింల దాడులే!
‘దాచేస్తే దాగని నిజం’ అన్న శ్రీశ్రీ మాట ఇప్పుడు అందరికీ గుర్తుకు రాక తప్పదు. భారతదేశం లేదా హిందూ దేశం ఏ ఇతర దేశం మీద సైనిక…