రజాకార్లను గుర్తుకు తెచ్చిన ‘ది కేరళ స్టోరీ’

హైదరాబాద్‌ ‌నగరంలోనే టివోలీ థియేటర్‌లో మే 16న, అంటే విడుదలైన రోజునే ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూశాను. ఇప్పుడు తీసినదే అయినా ఆ సినిమా, అందులోని…

జ్వాలాతోరణం

– వడలి రాధాకృష్ణ వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది విస్తృతమైన ఊహలు, విపరీతమైన ఆలోచనలు మనిషిని పట్టేసి పిండి పిప్పి చేస్తాయంటే ఇదేనేమో!…

హైందవీ స్వరాజ్యం ఏమిటి? ఎందుకు?

‌పీవీఆర్‌ ‌సోమయాజులు మార్గదర్శక్‌ అఖిల భారతీయ వనవాసీ కల్యాణ అశ్రమ్‌ జూన్‌ 2 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం ‘హైందవీ స్వరాజ్యం’.. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలో కనిపించే…

మళ్లీ మరణమృదంగమా?

ఎక్కడి ఉగ్రవాదమైనా మూలాలు హైదరాబాద్‌లోనే దక్షిణ భారతదేశానికే గర్వకారణమైన హైదరాబాద్‌ ‌నగరంలో ఇటీవలనే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భారీ విగ్రహం ప్రతిష్టించారు. 125 అడుగుల ఎత్తయిన ప్రతిమ…

కర్ణాటక ఎన్నికలు – బీజేపీకి తగ్గింది సీట్లే.. ఓటు కాదు!

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌కర్ణాటక ఓటర్లు మూడు దశాబ్దాలకు పైగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 38 ఏళ్లుగా ఒక అప్రకటిత సంప్రదాయంగా పాటిస్తూ వచ్చిన…

ఖాన్‌ ‌కొత్త గేమ్‌

– ‌జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పాకిస్తాన్‌ ‌మాజీ ప్రధాని, తెహ్రిక్‌ ఇ ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ (70) అరెస్ట్ ఊహించిందే. పదవి పోయిన తర్వాత ఇంతకాలం…

అం‌డమాన్‌ ‌కారాగారంలో… అహింసావాదుల వేటలో…

మే 28 వీరసావర్కర్‌ ‌జయంతి ‘‘అంటే మీరు, గాంధీజీ హత్య కేసులో నన్ను అరెస్ట్ ‌చేయడానికి వచ్చారు!’’ ఫిబ్రవరి 5, 1948న బొంబాయి ఇంటెలిజెన్స్ ‌శాఖ అధిపతి…

‌ప్రేమించు.. కలలు కనూ

– సూరిసెట్టి వసంతకుమార్‌ ‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బైకు మీద రిత్విక్‌ ‌వేగంగా వచ్చి ఒక చిన్న…

అశాంతి మంటల్లో మణిపూర్‌

దేశంలో ఏదయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పితే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం ద్వారా దానికి సంక్రమించిన అధికారం. మణిపూర్‌లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని…

‘‌పస్తులుండండి! ప్రభువును చేరండి!’

పాల్‌ ‌నెహెంగి మెకంజీ… పేదరికంతో, అంతఃకలహాలతో, చమురు మాఫియాతో నిరంతరం తల్లడిల్లిపోయే కెన్యాకు చెందినవాడు. ఏకైక గుర్తింపు క్రైస్తవ మతబోధకుడు. గుడ్‌న్యూస్‌ ఇం‌టర్నేషనల్‌ ‌చర్చ్ ఇతడిదే. ఇతడిని…

Twitter
YOUTUBE