విదూషకులా? విషక్రిములా?

‘విద్వేషం గెలిచింది. కళాకారుడు ఓడిపోయాడు’ ఇది మున్వర్‌ ‌ఫారూకి అనే ‘స్టాండప్‌ ‌కమేడియన్‌’ ఒక సందర్భంలో చెప్పిన మాట. విద్వేషం ఏమిటి? ఎవరి మీద? ఆ కళాకారుడి…

‘‌హలధారీ! జయతు.. జయతు..!

ఆగస్ట్ 29 ‌బలరామ జయంతి – డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌కృష్ణాగ్రజుడు బలదేవుడిని వైకుంఠవాసుడి ఏడవ అవతారంగా భాగవతం పేర్కొంటుండగా, ‘రామో రామశ్చ రామశ్చ’…

బంధం

– పొత్తూరి విజయలక్ష్మి విమానాశ్రయం ముందు ఆగింది టాక్సీ. ఇంకా పూర్తిగా ఆగకుండానే డోర్‌ ‌తీసుకుని దిగబోయింది కౌసల్య. పక్కనే కూర్చుని వున్న శ్రీను గభాల్న తల్లి…

అలుపెరుగని పోరాట యోధుడు ‘సర్దార్‌’

‌సెప్టెంబర్‌ 03 ‌జమలాపురం కేశవరావు జయంతి – జమలాపురం విఠల్‌రావు 1947, ఆగస్ట్ 15‌న దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంటే ఇద్దరు నాయకులు…

అశుచి దోష నివారిణి ‘రుషి పంచమి’

సెప్టెంబర్‌ 1 ‌రుషి పంచమి గాయత్రీ జపం వల్ల ఎప్పటి పాపాలు అప్పుడే పరిహారమవుతాయని శాస్త్రం. రుషి పంచమి వ్రతం కూడా అలాంటిదే. అయితే మొదటిది పురుష…

ఉపర్‌బెడ నుంచి ఢిల్లీ వరకు

అంతటి గంభీర, హృదయాలను కదిలించే భావోద్వేగ వాతావరణానికి ప్రధాన కారణం.. ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర! పేదరికం, సామాజిక అణచి వేత, వైద్యసదుపాయాల లేమి, అంటరానితనం, నిస్సహాయత…

దిక్కుతోచని యువత, మారుతున్న నడత

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆంధప్రదేశ్‌లో తమ పిల్లల భవిష్యత్‌ ‌గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు…

అం‌దరి దృష్టి మునుగోడుపైనే!

– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఎవరికి వారే ఆ కుర్చీ తమదంటే తమదని ప్రకటనలు…

విప్లవ సూరీడు మీద విమర్శలా?

– క్రాంతి హైందవ చైతన్యాన్ని అడ్డుకోవడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడమే ఎజెండాగా కొన్ని పార్టీలు, సంస్థలు పనిచేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గలో వీర…

Twitter
YOUTUBE