మహా సంకల్పం – 4
– చంద్రశేఖర ఆజాద్ ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ‘‘నేను అంత దూరం ఆలోచించలేదు సర్’’. ‘‘నీకు హారిక గుర్తు…
అసెంబ్లీ పోరుకు ఘంటికలు!
– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఘంటికలు మోగుతున్నాయి. గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాచరణ వేగవంతమవు తోంది. అధికార భారత రాష్ట్ర…
ప్రేమ దుకాణం
సంపాదకీయం శాలివాహన 1945 శ్రీ శోభకృత్ జ్యేష్ఠ బహుళ నవమి – 12 జూన్ 2023, సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా…
ఎందేకీ ‘క్షమా’రణం?
నీ జీవితం నీదై ఉండాలి. లేదా దేశానికి అంకితం కావాలి. ఉద్యమానికి ఊపిరైనా కావాలి. అంతేకానీ ఎవరి జీవితమూ జైలు గోడలకు బలైపోకూడదు. ఎందుకు? పరాయి పాలకులు…
ఇరాన్-ఆఫ్ఘన్‌ల అస్థిర బంధాలు
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ ఇటీవల ఇరాన్-అఫ్ఘానిస్తాన్ దళాల మధ్య సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, వీరిలో ఇద్దరు ఇరాన్‌కు, ఒకరు అఫ్ఘానిస్తాన్‌కు…
దేశాన్ని కుదిపేసిన బాలాసోర్ ప్రమాదం
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గల బహనగా బజార్ రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ రైల్వేస్టేషన్…
నిజాం సంస్థానంలో జెండా పండుగ
‘నల్లగొండ యోధులు వెలిగించిన జ్యోతి నలుదిశలా పాకిందిరా, తెలంగాణా సింహనాదము చేసెరా’ – దాశరథి యూరప్‌లో 18వ శతాబ్దంలోనే అంతమైన ఫ్యూడల్ వ్యవస్థ హైదరాబాద్ సంస్థానంలో 20వ…
ఆ బాటలో పయనం
– కె.కె.రఘునందన వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘సార్! ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి…మీ అబ్బాయికి ఈ చదువుపై ధ్యాస లేదు. ఆసక్తి…
మణిపూర్ హింస : వేర్పాటువాదుల కుట్ర
– క్రాంతి ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని…
ఆశయానికి దశాబ్దం – హంగూ ఆర్భాటంతో ప్రచారం
– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణ.. దశాబ్దం క్రితం దాకా ఓ కల. ఓ ఆశయం. ఓ ఉద్యమం. కానీ, ఇప్పుడదో నెరవేరిన సాకారం. ఓ ప్రత్యేక…