పూర్ణ స్వరాజ్‌ను మొదట ప్రతిపాదించినది ఆర్‌ఎస్‌ఎస్‌

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గొడ్బొలె భారత్‌ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న…

వారఫలాలు : 23-29 జనవరి 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం అనుకున్న రాబడి అందుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి…

ఐక్యతామంత్రం.. స్వాతంత్య్ర సూత్రం

ఎన్ని అధికారణాలు ఉన్నాయో, ఎన్ని షెడ్యూళ్లు ఉంటాయో, ఎన్ని సవరణలు జరిగాయో తెలియడమొక్కటే రాజ్యాంగం మీద నిజమైన అవగాహనకు చాలదు. అలాగే అది దేశానికి అత్యున్నత చట్టమన్న…

జోషిమఠ్‌ ‌కుంగుబాటుకు కారణాలేంటి?

‘గేట్‌ ‌వే టు ది వ్యాలీ ఆఫ్‌ ‌ఫ్లవర్స్’‌గా పరిగణించే జోషిమఠ్‌ ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో సముద్రమట్టానికి 6150 అడుగుల ఎత్తున ఉన్న పట్టణం. హిమాలయ…

భారత్‌ ఎం‌దుకు పేద దేశమైంది?

ఇంగ్లిష్‌ ‌వాళ్లు రాసిన భారత చరిత్రనే మనం చదువుత•న్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అదే చదువుకోవడం దురదృష్టకరం. ఈస్టిండియా కంపెనీ తరఫున వచ్చిన సివిల్‌, ‌మిలటరీ…

సిలువ మీద గిరిసీమల ఆగ్రహం

ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం, నారాయణ్‌పూర్‌ ‌జిల్లా కేంద్రంలోని ఒక చర్చ్ అది. పేరు సేక్రెడ్‌ ‌హార్ట్ ‌చర్చ్. ఈ ‌సంవత్సరం జనవరి 2వ తేదీన రెండువందల మంది దాని…

అటు దేశభక్తి… ఇటు అడవి మీద అనురక్తి..

– డా అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223 సాహితీ పక్రియల్లో అన్నిటికి మిన్నగా నిలిచేది కథా పక్రియ. అనుభూతి మాత్రమే కాదు, అనుభవాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని, ఆత్మస్థైర్యాన్ని అందించగల…

Twitter
YOUTUBE