Category: సంస్కృతి

‘‌వందనం’ అభినందనం

నమస్కారం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. మనసునిండా గౌరవం నింపుకొని వినయ విధేయతలు ఉట్టిపడేలా ఎదుటివారి హృదయాన్ని తాకేలా చేసేదే నమస్కారం. అందుకే దీనిని హృదయాంజలి…

‌విశ్వశ్రేయుడు ‘విశ్వకర్మ’

‘శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణే మనవే మయాయ త్వష్ట్రేచ శిల్విన్‌ ‌దైవ్ఞతే నమః’ పురుషసూక్తంలో విరాట్‌ ‌పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు.…

శ్రీ‌రాముడి కృతజ్ఞతాభావం

– ఎ.ఎస్‌.‌రామచంద్ర కౌశిక్‌ ‌మేలు చేసిన వారికి కృతజ్ఞలమై ఉండడం కనీస ధర్మం. ఉపకారులు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా వారి ఉదారత•ను గుర్తించడం లబ్ధి పొందినవారికి ఉండవలసిన లక్షణం.…

కరోనా నామ సంవత్సరంలో… (జాగ్రత్తలు)

ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల మీద కూడా కరోనా ప్రభావం పడింది. దాదాపు వందేళ్ల క్రితం మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్‌ ఆరంభించిన సామూహిక వినాయక చవితి…

అహంకారానికి అంతం ‘వామన’తత్త్వం

ఆగష్టు 29న వామన జయంతి విష్ణువు దుష్ట సంహరణార్థం అవతరించిన మోక్షప్రదాత. అందుకు వామనావతార ఘట్టం ఉదాహరణ. దశావతారాలలో ఐదవదైన ఇది అంశావతారమే తప్ప పరిపూర్ణావతారం కాదని,…

దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః స్కందాగ్రజోవ్యయః పూతో దక్షో ధ్యక్షో ద్విజప్రియః !! అగ్నిగర్వచ్ఛిదిందశీప్రదో వాణీప్రదో వ్యయః సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః !! సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః శుద్ధో…

ప్రకృతి దేవునికి ప్రణామాలు

‘‌వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!! ‘మెలితిరిగిన తొండంతో మహారూపంతో కోటి సూర్యులతో సమాన తేజస్సుతో వెలుగొందే దేవా! చేపట్టే…

కృష్ణం వందే జగద్గురుం!

ఆగస్టు 11 శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీమహావిష్ణువు అవతరాలలో దేనికదే ప్రత్యేకమైనదైనా శ్రీ కృష్ణావతార వైశిష్ట్యం ఒక వైభవం. ఇతర అవతారాలు అలా సాగిపోతాయి. కృష్ణావతారంలో అందుకు భిన్నం.…

‘‌గ్రామరక్ష – మమదీక్ష’

రక్షాబంధన్‌ ‌సందర్భంగా.. ప్రస్తుతం ప్రపంచమంతా ఒకవైపు ఉండి, కనపడని శత్రువు కరోనాతో పోరాడటం చూస్తున్నాం. దిక్కుతోచక, దాని వ్యాప్తిని అడ్డుకోలేక కొత్త రకమైన అనుభూతితో ఇంటికే పరిమితమై,…

కుటుంబ బంధాన్ని గుర్తుచేసే పండుగ

ఆగస్టు 3 శ్రావణ/ రాఖీ పౌర్ణమి సందర్భంగా.. భారతీయు ధార్మిక చింతనాపరంపరలో శ్రావణ మాసం మకుటాయమానమైనది. ఈ మాసంలోని పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల…

Twitter
YOUTUBE