‘అహో’ మంగళాద్రీశా! నమోస్తుతే….
శ్రీమహావిష్ణువు దశవతారాలలో నాలగవది నృసింహుడు అవతారరీత్యా ఉగ్రమూర్తే అయినా కరుణాంతరంగుడు. దుష్టశిక్షణ కోసం స్తంభంలో ఉద్భవించి, శిష్టులకు ప్రసన్నాకృతితో సాక్షాత్కరించారు. మంగళాద్రి (మంగళగిరి), అహోబిలం నృసింహ క్షేత్రాలలో…