Category: తెలంగాణ

హిందూధర్మంపై దాడులు ఆపాలి!

– సుజాత గోపగోని, 6302164068 ఈ రాష్ట్రంలో హిందువులు నిర్వహించుకునే పండుగలు, వేడుకలపై ఏదో ఒక రకంగా దాడి జరుగుతూనే ఉంది. అపశ్రుతులు దొర్లుతూనే ఉన్నాయి. అయితే,…

కేటీఆర్‌కు ఆ ధైర్యం ఉందా?

– ఆయుష్‌ ‌నడింపల్లి ఈ సెప్టెంబర్‌ 17‌న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌ ఒక ట్వీట్‌ ‌చేశారు. అందులో సెప్టెంబర్‌ 11, 1948‌న…

నిమజ్జనానికి ఏటా విఘ్నాలేనా?

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌వినాయక చవితి.. దేశమంతటా అత్యంత ఆర్భాటంగా, ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగ. ఊరూ వాడా ఏకమవుతుంది. గల్లీ గల్లీలో…

అం‌దరి దృష్టి మునుగోడుపైనే!

– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఎవరికి వారే ఆ కుర్చీ తమదంటే తమదని ప్రకటనలు…

స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళా రాజకీయాలే..

– సుజాత గోపగోని, 6302164068 దేశమంతటా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న వేళ.. ఇంటింటా, వాడవాడలా త్రివర్ణ పతాకం ఎగిరిన వేళ.. ప్రతి గుండెలో భారతీయత ధ్వనించింది. ప్రతి…

బీజేపీలోకి భారీగా చేరికలు

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర సమయం ఉండగానే వలసల పర్వం జోరందుకుంది. ఇది అధికార…

కేసీఆర్‌ ‌ఢిల్లీ యాత్ర మర్మమేమీ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోసారి హస్తిన వెళ్లి వచ్చారు. వారం రోజుల పాటు దేశ రాజధానిలో ఉన్నారు. ముందుగా మూడు రోజులు అనుకున్న ‘పర్యటన’ ఏడు రోజులపాటు…

‌ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘ముందస్తు’ డ్రామాలు!

– ఏనుగుల రాకేష్‌ ‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ తెలంగాణలో కేసీఆర్‌ ‌పాలన ‘ఎన్నికల నుండి ఎన్నికల’ వరకు అన్నట్టుగా సాగుతోంది తప్ప ప్రజాసంక్షేమం,…

విపత్కర పరిస్థితుల్లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు

కాళేశ్వరం.. అదో ఆధ్యాత్మిక కేంద్రం.. పరమశివుడు, యముడు కొలువైన క్షేత్రం. త్రివేణీ సంగమం, గోదావరి పరవళ్లతో అలరారే ప్రదేశం. వీటికితోడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేసిన ప్రయోగంతో…

టీఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలే బీజేపీ ఆయుధాలు

భాగ్యనగర్‌ ‌కేంద్రంగా మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన బీజేపీ (భారతీయ జనతా పార్టీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పాయి. ప్రధానమంత్రితో…

Twitter
YOUTUBE