Category: వార్తలు

గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌పై పాక్‌ ‌పెత్తనానికి భారత్‌ ‌చెక్‌

– ‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర దశాబ్దాలుగా అక్రమంగా తిష్టవేసిన ఆ భూభాగంపై పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టబద్దమైన అధికారాలు లేవు. ఆక్రమిత కశ్మీర్‌ ‌విషయంలో పెత్తనాన్ని చాటుకు నేందుకు తరచూ…

నిర్లక్ష్యమే నిండా ముంచింది..

– రాజనాల బాలకృష్ణ కోటి కాకపోతే రెండు కోట్లు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నట్లుగా చనిపోయిన వారి ప్రాణాలు తెచ్చివ్వడం ఎవరికీ సాధ్యంకాదు.…

లాక్‌డౌన్‌ ‌వేళ యువతకు వల..

– ‌పాక్‌ ‘ఉ‌గ్ర’ సంస్థల కుయుక్తి ప్రపంచమంతా కరోనా వైరస్‌ ‌విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలు మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తలమునకలై ఉన్న సమయాన్ని ఉగ్రవాదులు…

భారత్‌ ‌వ్యూహాత్మక ఎత్తుగడ

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర కరోనా మహమ్మారి ఎవరి సృష్టో ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌బారినపడి విలవిల్లాడుతూ వారి ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం…

ఇప్పుడు రంజాన్ పండగ – ముందుంది ముసళ్ల ‘పండుగ’

కొవిడ్‌ 19‌ని కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌. ‌దీనిని అన్ని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఆచరిస్తున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. మత విశ్వాసాల కంటే…

కరోనా కల్లోలంలోనూ చైనా కుత్సిత రాజకీయాలు

– డా।। రామహరిత చైనా కరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచమంతా యుద్ధం వంటి సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయుధరహిత యుద్ధంగా విశ్లేషకులు చెప్తున్న ఈ మహమ్మారి పంపిణీ వ్యవస్థలను…

వ్యాసాయ… విష్ణురూపాయ

వ్యాసాయ… విష్ణురూపాయ వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ || వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునకు…

డ్రాగన్‌ ఉచ్చు నుంచి తప్పించడానికే!

డ్రాగన్‌ ఉచ్చు నుంచి తప్పించడానికే! దక్షిణాసియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక సంబంధాలు చాలాకాలం సార్క్‌ దేశాలకే పరిమితమయ్యాయి. ఈ పరిధిని దాటి మొదటిసారిగా భారత్‌ తన సంబంధాలను…

నేతాజీ విషయంలో గాంధీజీది తప్పిదమే!

నేతాజీ విషయంలో గాంధీజీది తప్పిదమే! భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆయన అఖిల భారత స్థాయి…

రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గంటల వ్యవధిలోనే భూగర్భ వంతెనల నిర్మాణాలు ఇదివరకు రైలుపట్టాల్ని తొలగించి భూగర్భ వంతెనలను నిర్మించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం…

Twitter
YOUTUBE