Category: వార్తలు

జిత్తులమారి డ్రాగన్‌.. ‌భారత్‌ ‌మీద పరోక్ష యుద్ధం

కరోనా మహమ్మారి సృష్టి ద్వారా అన్ని దేశాలకూ దూరం అవుతున్న చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తమ దేశ ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టను కాపాడుకోడానికి ఏదైనా ఒక విజయం…

దుష్ప్రచార ‘సూపర్‌ ‌స్ప్రెడర్‌’

అలారం పెట్టుకుని లేచినట్టు, ఓ టైంటేబుల్‌ ఏర్పాటు చేసుకున్నట్టు, వేదిక మీదకొచ్చి డైలాగులు అప్పచెప్పేసి నిష్క్రమించినట్టు ఉంటున్నాయి రాహుల్‌ ‌గాంధీ ప్రకటనలు. విషయం ఏమిటి? కొవిడ్‌ 19.…

తాలిబన్‌లో మార్పు సాధ్యమా?

మే 19వ తేదీన ప్రధానంగా జాతీయ మీడియాలో వచ్చిన ఒక వార్త గట్టి కుదుపు వంటిది. ఎందుకంటే, కశ్మీర్‌ ‌భారత్‌ అం‌తర్భాగమని తాలిబన్‌ ‌చేసిన ప్రకటనకు సంబంధించిన…

టీటీడీ ఆస్తుల విక్రయం – సిలువ మీదకు వెంకన్న సిరి

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చాప కింద…

‌చేతులు కలిపారు, సేవకై కదిలారు !

సేవాభారతి – ఆంధప్రదేశ్‌ లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇబ్బందులుపడుతున్న అన్నార్తులను ఆదుకోవడానికి ‘చేయిచేయి కలుపుదాం.. సేవ చేయ కదులుదాం’ అంటూ ఎందరో దాతల సహాయ, సహకారాలతో ఆంధప్రదేశ్‌లోని అన్ని…

కోవిడ్ 19 పోరులో వనవాసీ కల్యాణ్‌ ఆ‌శ్రమం

వనవాసీ కల్యాణ్‌ ఆ‌శ్రమం – ఆంధప్రదేశ్‌ ‌విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వ గ్రామ వాలంటీర్లకు, వార్డు వాలంటీర్లకు ఆంధ్ర వనవాసీ కల్యాణ్‌ ఆ‌శ్రమం…

గిరిపుత్రుల సేవలో …

వనవాసీ కల్యాణ్‌ ఆ‌శ్రమం-తెలంగాణ కరోనా వైరస్‌ ‌విజృంభణ నగరాల్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం మారుమూల గ్రామాల పైన కూడా పడింది. కరోనా లాక్‌డౌన్‌లో గిరిజన ప్రాంతాల్లోని…

అంతటా వారే.. అందరికీ బంధువులే !

తెలంగాణ – సేవాభారతి కష్టకాలంలో పేదల బాధలు ఎలా ఉంటాయో సేవాభారతి కార్యకర్తలు దగ్గరగా వెళ్లి చూశారు. పేదరికం దుర్భరం. దీనికి లాక్‌డౌన్‌ ‌తోడైంది. ఇది తెచ్చిన…

గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌పై పాక్‌ ‌పెత్తనానికి భారత్‌ ‌చెక్‌

– ‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర దశాబ్దాలుగా అక్రమంగా తిష్టవేసిన ఆ భూభాగంపై పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టబద్దమైన అధికారాలు లేవు. ఆక్రమిత కశ్మీర్‌ ‌విషయంలో పెత్తనాన్ని చాటుకు నేందుకు తరచూ…

నిర్లక్ష్యమే నిండా ముంచింది..

– రాజనాల బాలకృష్ణ కోటి కాకపోతే రెండు కోట్లు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నట్లుగా చనిపోయిన వారి ప్రాణాలు తెచ్చివ్వడం ఎవరికీ సాధ్యంకాదు.…

Twitter
YOUTUBE