Category: వార్తలు

ఆం‌దోళన పేరిట అసత్యాలు

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌విశాఖ ఉక్కు (రాష్ట్రీయ ఇస్పాత్‌ ‌నిగం లిమిటెడ్‌- ఆర్‌ఎస్‌ఎన్‌ఎల్‌) ‌లాభాల్లో నడుస్తోందా, నష్టాల్లో నడుస్తోందా? సంస్థ నుంచి ప్రభుత్వ వాటాల…

ఆ ‌చట్టాల రద్దు ఫలితమే కశ్మీర్‌ ‌కొత్త పొద్దు

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర భూతలస్వర్గంలో కొత్త ఉషోదయమైంది. జమ్ముకశ్మీర్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత కొత్తగాలి మొదలయింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా కశ్మీరీలు అభివృద్ధి…

కరోనా టీకా – ప్రపంచానికి భారత్‌ ‌కానుక

లోకాః సమస్తా సుఖినోభవంతు..’ మన సనాతన భారతీయ ధర్మంలో ఆశీర్వచన శ్లోక వాక్యం ఇది. సమస్త లోకానికి శుభం చేకూరాలని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే…

ఉద్యమాలు సరే, వాస్తవాల మాటేమిటి?

– డా. త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, ఐటి రంగ నిపుణులు, సలహాదారు కేంద్ర ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధప్రదేశ్‌లో పలు…

ముసుగు తొలగింది

ఎన్నికల పక్రియ ముగిసి ఫలితాలు ప్రకటించిన రెండు నెలల, ఏడు రోజుల తర్వాత గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌కు ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అదేరోజు…

పాస్టర్ల మాయాజాలంలో పంచాయతీ వేలం

ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో గత మార్చిలో జరగవలసిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.…

మరో పదేళ్లు నేనే!

టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మరోసారి ఫూల్‌ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోసారి సహనం కోల్పోయారు. అంతెత్తున ఎగిరిపడ్డారు. పార్టీ నాయకులకు,…

మైనారిటీ స్వరాలు మారుతున్నాయి

నాలుగు పెద్ద రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ నాలుగులోని మూడు రాష్ట్రాలలో మైనారిటీ ఓట్లు కీలకం. అస్సాంలో ముస్లిం…

జై ‘అష్ట’ దిగ్బంధనం!

– డా. రామహరిత చైనా పట్ల అనుసరించవలసిన విధానాన్ని భారత్‌ ‌సవరించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు, వ్యూహకర్తలు చాలాకాలంగా చెప్తున్నారు. ఏడు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు…

ధర్మాగ్రహం

మధ్యయుగాల నాటి మతోన్మాదుల అరాచకాలను తలపిస్తూ ఆంధప్రదేశ్‌లో ఇటీవలికాలంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు ఒక్క హిందువులనే కాదు, సరిగా ఆలోచించే వారందరినీ కలత పెట్టాయి.…

Twitter
YOUTUBE