Category: వార్తలు

ఐడబ్ల్యుటిపై పునఃసమీక్షకు పట్టుబడుతున్న భారత్‌

భారత్‌, ‌పాకిస్థాన్‌లు రెండూ వ్యవసాయాధారిత దేశాలే. విభజన కాకపోతే దేశాన్ని ముక్కలు చేసినట్టుగా, నదీ జలాలను కూడా పంచుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ, విభన జరిగింది,…

అవినీతి అడ్డాగా టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…

ఆర్టికల్‌ 370: పాక్‌, కాంగ్రెస్‌, ఎన్‌సీ బాంధవ్యం

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఎ పునరుద్ధరణ విషయంలో తమ దేశ వైఖరి, కాంగ్రెస్‌`నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి వైఖరి ఒకటేనని పాకిస్తాన్‌…

‘కర్మయోగి’ భీష్మాచార్య

నివాళి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్‌ మల్లాపురం భీష్మాచారి సెప్టెంబర్‌ 12 రాత్రి నాగపూర్‌ నుండి భాగ్యనగర్‌కు రైలులో వస్తుండగా గుండెపోటుతో మరణించారు. భీష్మాచారి మే…

పట్టాలెక్కిన జిహాద్‌

– క్రాంతి, సీనియర్‌ జర్నలిస్ట్‌ భారత్‌ను అస్థిరపరచడానికి ఉగ్రవాదులు, ముస్లిం మతోన్మాదులు అనుసరించని మార్గం లేదు. ఆ దిశలో ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్న సంగతి బయటపడిరది.…

విపత్తులతో రాష్ట్రం విలవిల

ఆంధ్రప్రదేశ్‌ను విపత్తులు చుట్టు ముడుతున్నాయి. పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కృష్ణానది, దాని…

ఆ ఎమ్మెల్యేల తీరుతో తలవంపులు

తెలంగాణలో మరోసారి సెంటిమెంట్‌ హీట్‌ అందుకుంది. ప్రజా ప్రతినిధుల భాష ప్రజలను ఏవగించుకుంటున్నారు. నాయకులు వీధిరౌడీల మాదిరిగా తిట్టుకోవడం సంప్రదాయ రాజకీయ నాయకులను, రాజయకీయవాదులకు ఆవేదన కలిగిస్తోంది.…

‘‌బెంగాల్‌కు స్వాతంత్య్రం ప్రకటించండి!’ మమతకు బాంగ్లాదేశ్‌ ‌ముస్లిం  మతోన్మాదుల పిలుపు

ఇటీవల బాంగ్లా పరిణామాలు ప్రపంచానికీ, ముఖ్యంగా ఆసియాకు ముప్పు తెచ్చేటట్టు ఉన్నాయి. షేక్‌ ‌హసీనా ఆ దేశం నుంచి బయటపడిన వెంటనే తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిస్ట్ ‌నాయకులను…

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఏడు రాష్ట్రాలు!

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ వచ్చే నవంబర్‌ 5వ తేదీన 60వ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాష్ట్రాలతో పాటు కొలంబియా జిల్లా (ఇక్కడ…

‌హైడ్రా దారి తప్పుతోందా?

హైడ్రా.. హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్ ‌ప్రొటెక్షన్‌ ఏజెన్సీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న స్వయం ప్రతిపత్తి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు…

Twitter
YOUTUBE