Category: వార్తలు

తలకెక్కిన మతోన్మాదం

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఉంది. జరగని ఘటనను సాకుగా చూపి అల్లర్లు రెచ్చగొట్టారు. మూడు నగరాలు అట్టుడికిపోయాయి. సకాలంలో వాస్తవాలు బయటకు వచ్చాయి.…

‌ప్రతిభకు ‘ఖేల్‌రత్నా’భిషేకం!

ఒకపక్క రాష్ట్రంలో వరదలు సంభవించి రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు; కోస్తాలోని నెల్లూరు జిల్లాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే వైకాపా, తెలుగుదేశం రెండూ ఒకరి…

ఆఫ్ఘాన్‌ భద్రతకు ఉమ్మడిగా పోరాడుదాం!

– డా. రామహరిత ఆఫ్ఘానిస్తాన్‌ పాలనా పగ్గాలను తాలిబన్‌ ఆగస్టు 15న కైవసం చేసుకున్నారు. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌తో పటిష్టంగా వ్యవహరించడానికి భారత్‌ రంగంలోకి దిగింది. యూఎన్‌ఎస్‌సీ ప్రెసిడెన్సీ…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన

కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిట్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌సెప్టెంబర్‌ ‌నెలలో రూపొందించిన నివేదికలో ఆంధప్రదేశ్‌ ‌తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు తేటతెల్లంకావడంతో ఈ అంశంపై దేశ వ్యాప్తంగానే కాదు,…

మహానగరాలు ఎందుకు మునుగుతున్నాయి?

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. నగరాలు పట్టణాలు, నాగరికతకు చిహ్నాలు. ఏ దేశ అభివృద్దికైనా నగరాలే ప్రామాణికం. పెద్ద పెద్ద భవనాలు, కార్యాలయాలు, సంస్థలు, రహదారులు నగరాలకు హంగులుగా…

సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి ఏది?

ఎవరైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవా లంటారు. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కార మార్గం వెతకాలంటారు. వ్యయప్రయాసలైనా సరే సకాలంలో సమస్యలకు చెక్‌ ‌పెట్టాలని, అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియో…

ఇ‌మ్రాన్‌ ‌లొంగుబాటు

ఇస్లామాబాద్‌ అధికార పీఠాన్ని ఎవరు అధిష్టించినా వారి పాత్ర నామమాత్రమే. రోజువారీ వ్యవహారాల్లో తప్ప కీలకమైన విధాన నిర్ణయాల్లో వారి ప్రమేయం పెద్దగా ఏమీ ఉండదు. తెరవెనక…

అవినీతికి అండగా ‘అఘాడీ’

మహారాష్ట్ర అఘాడీ సర్కార్‌ ‌గాడి తప్పుతోందా? కొత్త మిత్రులను నమ్ముకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన శివసేన వారి పాపాలను మోస్తూ కలంకితమవుతోందా? ఇటీవల మనీలాండరింగ్‌ ‌కేసులో అరెస్టయిన మాజీ…

పాదయాత్ర చేస్తే తప్పా?

రాజధాని అమరావతి రైతులు తలపెట్టిన అమరావతి – తిరుమల మహా పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాని రైతులే రాళ్లేస్తారని, ఘర్షణలు జరుగుతాయని ప్రభుత్వం…

అరుణాచల్‌ను వీడని చైనా గబ్బిలం

చైనా ప్రాపంచిక దృక్పథం ఏమిటో ‘పంచశీల’ చెబుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకూ, దౌత్యానికీ అతీతమనుకుంటుంది చైనా. భారత్‌తో పాటే స్వాతంత్య్రం తెచ్చుకున్నప్పటికీ ఇరుగు పొరుగుతో సయోధ్య అన్నమాటే ఈనాటికీ…

Twitter
YOUTUBE