Category: వార్తలు

వీధి సమావేశాల ద్వారా వినూత్న ఉద్యమం

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌భారతీయ జనతా పార్టీ విన్నూత్మమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వైకాపా ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అరాచక, అవినీతి, అసమర్థ పాలన,…

కొత్త ప్రధాని.. సరికొత్త సవాళ్లు!

– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌సహజంగా ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠత అందరికీ ఉంటుంది. స్వదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గల కీలక, ప్రముఖ దేశాల్లో…

బీజేపీకి ప్రత్యామ్నాయం మిథ్యేనా?

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఊదు కాలదు.. పీరు లేవదని ఓ సామెత. ప్రతిపక్షాల ప్రత్యామ్నాయ ప్రగల్భాలు గమనిస్తుంటే ఇదే గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్‌-‌బీజేపీయేతర ఫ్రంట్‌ అని…

మహా హంతకుడి సమాధికి అలంకారం

మార్చి 12, 1993… గుర్తుందా? ‘మిలీనియంలో ఎక్కడా కనిపించనంత దారుణం’ చోటు చేసుకున్న రోజు అది. ఇప్పుడు ముంబై అని పిలుస్తున్న బొంబాయిలో జరిగింది. ఆ ఒక్క…

విదేశీ మతాల కోసం వినాయకుడి మీద ఆంక్షలా?

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హిందూ సంస్కృతిని అణచివేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని హిందువులంతా వ్యతిరేకిస్తున్నారు. హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని అణచివేసి…

ఆప్‌ ‘‌హైడ్రామా!’

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆవిర్భవించి పట్టుమని పదేళ్లు కూడా కానప్పటికి రాజకీయ క్షుద్ర విద్యల్లో…

ఢాకాలోను డ్రాగన్‌ ‌వీరంగం

నిన్న శ్రీలంక, ఇవాళ బంగ్లాదేశ్‌. ‌జిత్తులమారి చైనా దక్షిణాసియాలో పాగా వేసేందుకు ‘భారత్‌ ‌బూచి’ని చూపి ఈ ప్రాంత దేశాలక• స్నేహహస్తం అందిస్తోంది. విషాదం ఏమిటంటే, డ్రాగన్‌…

విదూషకులా? విషక్రిములా?

‘విద్వేషం గెలిచింది. కళాకారుడు ఓడిపోయాడు’ ఇది మున్వర్‌ ‌ఫారూకి అనే ‘స్టాండప్‌ ‌కమేడియన్‌’ ఒక సందర్భంలో చెప్పిన మాట. విద్వేషం ఏమిటి? ఎవరి మీద? ఆ కళాకారుడి…

దిక్కుతోచని యువత, మారుతున్న నడత

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆంధప్రదేశ్‌లో తమ పిల్లల భవిష్యత్‌ ‌గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు…

అం‌దరి దృష్టి మునుగోడుపైనే!

– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఎవరికి వారే ఆ కుర్చీ తమదంటే తమదని ప్రకటనలు…

Twitter
YOUTUBE