Category: వార్తలు

పాత స్నేహాలతో కొత్త ప్రపంచం

ఉ‌క్రెయిన్‌ ‌యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య సమీకరణాలు శరవేగంతో మారుతున్న క్రమం మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నది. నిన్నటివరకూ ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచానికి సుద్దులు చెప్పిన…

లాటిన్‌ అమెరికాలో చమురు సెగ

మూడేళ్ల విరామానంతరం తన చమురు సరఫరాలను కరేబియన్‌ ‌నుంచి పునరుద్ధ రించాలని భారత్‌ ‌యోచిస్తఉన్న సమయం లోనే, ఆ ప్రాంతంలో ఒక నూతన ఫ్రంట్‌ ‌వృద్ధి చెందుతోంది.…

త్రిశంకుస్వర్గంలో టీెెె ఎస్ పీ ఎ స్సి భవితవ్యం

తెలంగాణలో ఉద్యోగాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న నిరుద్యోగుల పరిస్థితి గత ప్రభుత్వం నిర్వాకంతో ఇంకా దీనంగానే ఉంది. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా…

ఉపాధి నాస్తి… వలసలు జాస్తి

రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎన్నో ఆశలతో పట్టభద్రులైన వారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ…

కులగణన కుంపట్లో విపక్షాలు

మూడోసారీ మోదీ సర్కారే అన్న మాట ఏనాడో రూఢి అయింది. తాజాగా సర్వేలన్నీ ఘోషించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌పార్టీకి దిక్కుతోచని స్థితి. కొన్ని విపక్షాలని ఏకతాటి…

‌ప్రజాస్వామ్య విలువలకు పాతర

ఇటీవలికాలంలో కొందరు పార్లమెంట్‌ ‌సభ్యులు ప్రజాహిత సమస్యలపై హేతుబద్ధ చర్చకంటే సున్నిత అంశాలను లేవనెత్తడానికే ఉత్సాహపడుతున్నారు. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న అలాంటి పరిణామాలు అంతకంతకు పెరుగుతున్నాయి. సమావేశాలను…

మూడు రాష్ట్రాలకు ముచ్చటైన ఎంపికలు

– క్రాంతి, సీనియర్ జనర్నలిస్ట్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు.. కానీ కొన్ని అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ వాటి…

వ్యతిరేకత వెల్లువతో ఓటమి భీతి

నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా తిరిగి టిక్కెట్‌లు ఇవ్వబోమని జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి,…

బయటపడుతున్న అదృశ్య ‘హస్తం’?

నరేంద్ర ప్రభుత్వం పట్ల కంటగింపుగా ఉన్న వారి కుట్రలు తారస్థాయికి చేరుతున్నాయని చెప్పడానికి సరైన ఉదాహరణ డిసెంబర్‌ 13, 2023న లోక్‌సభలో జరిగిన ఉదంతం. 22 ఏళ్ల…

అన్యాయానికి చెల్లు… అన్ని వర్గాలకు  మేలు

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం జమ్మూ కశ్మీర్‌ రాజకీయాన్ని సమూలంగా మార్చబోతోంది. ఇంతకాలం అన్యాయానికి గురైన ఎస్సీలు, ఎస్టీలు,…

Twitter
YOUTUBE