Category: వార్తలు

మణిపూర్‌ మంటలు – అసలు వాస్తవాలు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ మరోసారి భగ్గుమన్నది. గత ఏడాది జరిగిన ఘర్షణల నుంచి క్రమంగా కోలుకుంటున్న రాష్ట్రంలో మళ్లీ చిచ్చు రగిల్చాయి విద్రోహ శక్తులు. జాతుల మధ్య…

ఉగ్ర మూకలకు ఆక్స్‌ఫర్డ్‌ ఎర్ర తివాచి

ఇంటి పేరు కస్తూరి వారు. ఇంట్లో గబ్బిలాల కంపు అని సామెత. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఇంతకు మించి ఏమీ కాదు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవాళ్లు…

ఈవీ వాహనాల ప్రకటన ఉభయ తారకం

భాగ్యనగర వాయుకాలుష్యం ఢిల్లీతో పోటీ పడుతున్నదన్న వార్త నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగానే అనిపిస్తుంది. కానీ ఇదే వేగం…

అభివృద్ధి- సంక్షేమాలకు సమ ప్రాధాన్యం  

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను నవంబరు 11న అసెంబ్లీకి సమర్పించింది.…

‌స్వర్ణయుగానికి సమాధి కట్టినవి ముస్లింల దాడులే!

‘‌దాచేస్తే దాగని నిజం’ అన్న శ్రీశ్రీ మాట ఇప్పుడు అందరికీ గుర్తుకు రాక తప్పదు. భారతదేశం లేదా హిందూ దేశం ఏ ఇతర దేశం మీద సైనిక…

అధికారులపై దాడికి   పర్యవసానం?

వికారాబాద్‌ ‌జిల్లాలో ఏకంగా జిల్లా కలెక్టర్‌పై దాడి జరిగింది. ఆయన వెంట ఉన్న కొందరు అధికారులను పలువురు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఏదో అనుకోకుండా, క్షణికావేశంలో కాదు..…

ముస్లిం దేశంలో జరిగే దారుణాల పట్ల మౌనం ఎందుకు?

ఉదారవాదులు సిగ్గుపడవలసిన సందర్భం… మానవ హక్కుల కార్యకర్తలంతా గొంతెత్తి నినదించవలసిన సమయం… ముఖ్యంగా ఫెమినిస్టులు తిరగబడవలసిన ఘటన… కానీ భారతదేశంలో ఈ మూడు వర్గాలకు చెందిన ఉద్యమకారులంతా…

‌జేకే కొత్త అసెంబ్లీలో పాక్‌ ‌పాత అజెండా

ఆర్టికల్‌ 370, 35ఎ అధికరణాలు రద్దయిన పదేళ్ల తరువాత, ఎన్నికలు జరుపుకుని తొలిసారి సమావేశమైన జమ్ముకశ్మీర్‌ ‌శాసనసభలో అవాంఛనీయ దృశ్యాలే చోటు చేసుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం 2019లో…

‌సర్వేలతో పాలన పక్కదారి?

తెలంగాణ రాష్ట్రంలో పాలన పక్కకు జరిగిందా? ప్రభుత్వాలు తమ పంతం నెగ్గించుకోవడం, రాజకీయ ఆకాంక్షలే ప్రధానంగా ముందుకెళ్తున్నాయా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన…

‌వైద్యరంగంలో అవినీతి ‘సుస్తీ’కి చికిత్స

వైద్య రంగ ప్రక్షాళనకు ఎన్డీఏ ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేస్తున్న మందుల ధరల అవినీతి వ్యవహారంపై ఆ శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ ‌విచారణ చేపట్టారు.…

Twitter
YOUTUBE