‘నమామి గంగ’కు ఐరాస ప్రశంస
భారతదేశానికి ఆధ్యాత్మిక సంపదగానే కాదు, గొప్ప ఆర్థిక వనరుగా ప్రాధాన్యం ఉన్న నది గంగ. భగీరథుడు చేసిన మహా తపస్సుతో దివి నుంచి భువికి దిగిన ఆ…
భారతదేశానికి ఆధ్యాత్మిక సంపదగానే కాదు, గొప్ప ఆర్థిక వనరుగా ప్రాధాన్యం ఉన్న నది గంగ. భగీరథుడు చేసిన మహా తపస్సుతో దివి నుంచి భువికి దిగిన ఆ…
శామ్యూల్ పి హంటింగ్టన్ ‘నాగరికతల మధ్య ఘర్షణలు’ అనే సిద్ధాంతాన్ని చాలామంది నమ్మరు. కానీ 1979 సంవత్సరం నుంచి ఇస్లామిక్ దేశాల మధ్య అంతర్గత వైరం నెలకొని…
సమస్యాత్మకమైన సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్ ముఖచిత్రం మారుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఎ అధికరణల రద్దుతో దశాబ్దాలుగా, కొన్ని తరాలుగా అక్కడ నివసిస్తున్న పౌరులు…
వ్యాసాయ… విష్ణురూపాయ వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునకు…
డ్రాగన్ ఉచ్చు నుంచి తప్పించడానికే! దక్షిణాసియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక సంబంధాలు చాలాకాలం సార్క్ దేశాలకే పరిమితమయ్యాయి. ఈ పరిధిని దాటి మొదటిసారిగా భారత్ తన సంబంధాలను…
రాష్ట్రాల వార్తలు ఆంధ్రప్రదేశ్ గంటల వ్యవధిలోనే భూగర్భ వంతెనల నిర్మాణాలు ఇదివరకు రైలుపట్టాల్ని తొలగించి భూగర్భ వంతెనలను నిర్మించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం…
బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా.. ”యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!” సర్వ ప్రాణుల్లోనూ మాతృరూపంగా ఉన్న ఆ జగన్మాతకు…
తొలి పర్వదినం సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యం కూడా తప్పకుండా ఉంటుంది.…
హిందూ దేవాలయాల మీద దాడి చేయడం, కూలగొట్టడం, దేవతల విగ్రహాలకు అపచారం తలపెట్టడం మధ్య యుగాల నాటి మహమ్మదీయ పాలకులు చేసిన వికృత చేష్టలు. అదొక మౌఢ్యం.…
పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం తన కొంపను పట్టించుకోని పెద్ద మనిషి ఊర్లో వారికి సుద్దులు చెప్పడానికి వచ్చాడట.. ఇలాంటి వారు మనకు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు.…