Category: జాతీయం

రాష్ట్రపతి అభ్యర్థి కావలెను!

భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక పక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల్లో సహజం గానే హడావిడి మొదలైంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఏకగ్రీవం కోసం యత్నిస్తున్నప్పటికీ, తమలో…

కాంగ్రెస్‌ ‌నెత్తిమీద నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పిడుగు

జూన్‌ 13.. ‌దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శ నలు చేశాయి. పార్టీ కార్యకర్తలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయాల దగ్గర…

పండిట్‌లపై కొత్త పగ

‌పచ్చని కశ్మీర్‌లో చిచ్చు పెట్టేందుకు దాయాది దేశం పాకిస్తాన్‌ ‌శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. పాకిస్తాన్‌ ‌తన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టలిజెన్స్) ‌ద్వారా భూలోక…

మాలిక్‌ను మన్నిస్తావా మహాత్మా!

‘నేను ఎప్పుడో ఆయుధం వదిలి పెట్టేశాను. ఆ తరువాత సాక్షాత్తు గాంధీజీ అహింసా మార్గంలోనే ఉద్యమించాను. మహాత్ముడి సిద్ధాంతాల మేరకు నడుచుకున్నాను. అహింసాయుత రాజకీయాలే నడిపాను.’ ఇవి…

క్వాడ్‌లో భారత్‌ అద్భుత దౌత్య విజయం

జపాన్‌, ‌యూఎస్‌, ఇం‌డియా, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ (‌క్వాడ్రిలేట్రల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌) అధినేతలు గత రెండేళ్ల కాలంలో సమావేశం కావడం ఇది నాలుగోసారి. గత కొన్నేళ్లుగా క్వాడ్‌…

కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌ – ‌పసలేని ఉపన్యాసాలు, పనికిరాని తీర్మానాలు

– క్రాంతి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌.. ఉన్న చింతలు తొలగిపోకపోగా కొత్త చింతలను మిగిల్చింది. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఊకదంపుడు…

రెచ్చిపోతున్న ఖలిస్తాన్‌వాదులు!

పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి అనంతరం వేర్పాటువాదశక్తులకు ఊతమొచ్చిందా? ఖలిస్తాన్‌వాదులకు కొత్త బలం వచ్చిందా? తమ అనుకూల పార్టీ అధికారంలోకి వచ్చిందన్న భావనతో వేర్పాటువాదులు…

జ్ఞాన్‌వాపి మసీదులో ఏముంది?

పవిత్ర కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ముస్లిం దురాక్రమణదారులు కూల్చేసిన విశ్వేశ్వరాలయం మీద నిర్మించిన మసీదు ప్రాంతాన్ని హిందువులకు…

హిజాబ్‌ ‌వెనుక ఉగ్రవాద కోణం!

– క్రాంతి సామరస్యంతో చదువుకోవాల్సిన చోట ‘హిజాబ్‌’ ‌చిచ్చు రాజేయడం వెనుక అంతర్జాతీయ కుట్రకోణం ఉందనే అనుమానాలు నిజమయ్యాయి. ఎప్పుడో చనిపోయాడని ప్రచారంలో ఉన్న కరడుగట్టిన ప్రపంచ…

Twitter
YOUTUBE