Category: జాతీయం

‘‌కాషాయం’పై కక్ష సాధింపు!

– క్రాంతి ఏ హిందూ దేవాలయమైనా కాషాయం ప్రమేయం లేకుండా ఉండదు. ఆలయాల ముందు కనిపించే జెండాలు, స్వామీజీల వస్త్రాలు, భక్తులు ధరించే దీక్షాదుస్తులు కూడా కాషాయంలోనే…

జాతి ప్రగతికి రహదారులు జవజీవాలు

జాతీయ రహదార్లు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా వివిధ మార్కెట్లకు సరకుల రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, ప్రజలు కూడా వేర్వేరు ప్రాంతాలకు…

బాల్యవివాహాలపై ఉక్కుపాదం

– మిత్ర అస్సాంలో ఏం జరుగుతోంది? పెద్దసంఖ్యలో అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? బాల్య వివాహాల కారణంతో అరెస్టులు చేస్తారా? ఇదంతా ఒక మతం వారినే లక్ష్యంగా చేసుకుని…

ఆయన రాహులేనా! ఆయన దెయ్యమా?

పాపం, కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు రాహుల్‌ ‌గాంధీ నోటి నుంచి ఊడిపడినవి మూడంటే మూడే ప్రశ్నలు. ఆ మూడు ప్రశ్నల మాటేమోగానీ, ముందు ఈ 11 ప్రశ్నలకు జవాబులు…

ఇదే అసలు సిసలు చరిత్ర!

– క్రాంతి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దురదృష్టవశాత్తు బ్రిటిష్‌వారు, మార్క్సిస్టులు రాసిన, చెప్పిన చరిత్ర పాఠాలే ఇంకా చదువు కుంటున్నారు మన పిల్లలు.…

‌ప్రతిపక్షాల రహస్య ఎజెండా అదేనా?

– రాజనాల బాలకృష్ణ అదానీ వ్యవహారంలో పార్లమెంట్‌ ‌లోపల, బయట ప్రతిపక్షాలు సాగిస్తున్న ‘బట్ట కాల్చి ముఖానవేసే’ తంతు.. రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో నాడు…

మరో విజయమే లక్ష్యంగా ‘కమలం’ సంకల్పం

– షణ్ముఖ ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవల…

జోషిమఠ్‌ ‌కుంగుబాటుకు కారణాలేంటి?

‘గేట్‌ ‌వే టు ది వ్యాలీ ఆఫ్‌ ‌ఫ్లవర్స్’‌గా పరిగణించే జోషిమఠ్‌ ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో సముద్రమట్టానికి 6150 అడుగుల ఎత్తున ఉన్న పట్టణం. హిమాలయ…

ఇది సీపీఐ (ముస్లిమీన్‌)

‌కేరళ రాష్ట్రాన్ని ఏలుతున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (మార్క్సిస్టు) ఇకపై చివరి మూడు అక్షరాలు మార్చుకోవలసిందే. మార్చుకుని కొత్త తోక తగిలించుకోవలసిందే. ఆ కొత్త పేరు…

‘ఈశాన్యం’లో కొత్త ఉషోదయం

ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ‘అష్టలక్ష్ములు’. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎనిమిది మూలస్తంభాలు! ఈ ప్రాంతాల అభివృద్ధే, ఇక్కడ నెకొన్న సమస్యలకు గొప్ప…

Twitter
YOUTUBE