Category: జాతీయం

దేశాన్ని కుదిపేసిన బాలాసోర్‌ ‌ప్రమాదం

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఒడిశాలోని బాలాసోర్‌ ‌సమీపంలో గల బహనగా బజార్‌ ‌రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ రైల్వేస్టేషన్‌…

మణిపూర్‌ ‌హింస : వేర్పాటువాదుల కుట్ర

– క్రాంతి ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్‌ ‌భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని…

లోకం కంటి మందు కశ్మీరం

– క్రాంతి ఇటీవల (మే 22-24) శ్రీనగర్‌లో పర్యాటకంపై జరిగిన జి-20 సమావేశాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని పాకిస్తాన్‌ ‌చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడమే కాదు, మూడు…

కర్ణాటక ఎన్నికలు – బీజేపీకి తగ్గింది సీట్లే.. ఓటు కాదు!

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌కర్ణాటక ఓటర్లు మూడు దశాబ్దాలకు పైగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 38 ఏళ్లుగా ఒక అప్రకటిత సంప్రదాయంగా పాటిస్తూ వచ్చిన…

అశాంతి మంటల్లో మణిపూర్‌

దేశంలో ఏదయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పితే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం ద్వారా దానికి సంక్రమించిన అధికారం. మణిపూర్‌లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని…

పట్టుతప్పిన పవార్‌ ‘‌రాజీనామా’స్త్రం

– రాజేశ్వర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్‌ ‌నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ ‌రాజీనామా, వెనక్కి తీసుకోవడం ప్రహసనాన్ని తలపిస్తోంది. పవార్‌ ఇం‌తటి తీవ్ర నిర్ణయం…

‘‌ది కేరళ స్టోరీ’ కథ కాదు, వాస్తవం

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ గత సంవత్సరం ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం సంచలనం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండితులపై ఉగ్రవాద ముష్కర మూకలు సాగించిన మారణకాండను…

బ్యాలెట్‌ ‌మాటున హిందూత్వ మీదకి బులెట్లు

ఎన్నికలలో గెలవడం కంటే; హిందూత్వను, హిందూ దేవతలను, పురాణ పురుషులను, హిందువుల విశ్వాసాలను అవమానించడమే కాంగ్రెస్‌ ‌పార్టీకి ముఖ్యమని మరొకసారి రుజువైంది. ప్రతి ఎన్నికల ప్రచారాన్ని భారతీయతను…

స్వేచ్ఛ పేరుతో విశృంఖలత్వమే సేమ్‌ ‌సెక్స్ ‌వివాహాలు

గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో ఓ అంశంపై సాగుతున్న వాదోపవాదాలను యావత్‌ ‌సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. దీనిపై వచ్చే తీర్పు సెక్సువాలిటీ పట్ల సభ్యసమాజానికి ఉన్న అభిప్రాయంలో…

Twitter
YOUTUBE