అమెరికా, చైనా అమీతుమీ

అమెరికా, చైనా అమీతుమీ

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు నాలుగేళ్ల తర్వాత ఆ రెండు దేశాల మధ్య సయోధ్యకు బీజం పడింది. అధినేతలు ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. గత ఏడాది నవంబరులో…

ఖలిస్తాన్‌ ‌కుంపటిని ఇంకా రాజేయకండి!

జనవరి 12, జనవరి 17, జనవరి 22… ఎక్కడో ఆస్ట్రేలియాలో కొద్దిమంది హిందువులు పూజాపునస్కారాలు చేసుకునే మూడు గుళ్ల మీద ఆ తేదీలోనే అంటే నెల రోజులు…

సంక్షోభం.. స్వయంకృతాపరాధం

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత ఒకవైపు, సైన్యం హెచ్చరికలు, పాక్‌ ‌నాయకులను ఎవరినీ బతకనివ్వబోమని ఆప్ఘనిస్తాన్‌ ‌తాలిబాన్‌ ‌నాయకుల…

పాక్‌ను మింగేస్తున్న తాలిబన్‌ ‘‌భూతం’

– జమలాపురపు విఠల్‌రావు ఇతరులకు మనమేం చేస్తామో దాన్నే ప్రకృతి మనకు రెండింతలుగా అందిస్తుందన్న సత్యం ఇప్పుడు పాకిస్తాన్‌కు వర్తిస్తుంది. ముఖ్యంగా పాక్‌-ఆఫ్ఘన్‌ ‌సరిహద్దును నిర్ధారిస్తున్న ‘డ్యూరాండ్‌…

కరోనా బీఎఫ్‌ 7: ‌పాలకుల పాపం, ప్రజలకు శాపం!

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు కరోనా కోరల్లో చిక్కుకుని చైనా విలవిల్లాడుతోంది. ఒమిక్రాన్‌ ‌బీఏ-5 ఉత్పరివర్తనం బీఎఫ్‌ 7 ఆ ‌దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదట నుంచి…

ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు?

షణ్ముఖ అమెరికా దళాలు 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి వైదొలిగాక తాలిబన్‌ ‌నాయకత్వంలో కాబుల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పట్లో తాలిబన్‌ ‌సర్కారును గుర్తించడానికి దాదాపుగా యావత్‌…

తవాంగ్‌: ‌గీత దాటితే వాతే!

– జమలాపురపు విఠల్‌రావు డిసెంబర్‌ 9‌న చైనా సైనికులు తవాంగ్‌ ‌సెక్టార్‌లోని యాంగ్‌ట్సీ వద్ద వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చేందుకు యత్నించడం మారని ఆ దేశ వైఖరికి…

ఉ‌గ్రవాదంపై భారత్‌ ‌పోరు

– డా. రామహరిత అక్టోబర్‌ 28, 29 ‌తేదీల్లో ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశానికి భారత్‌ ‌నేతృత్వం వహించింది.…

పర్యావరణ నష్టాలకు సంపన్న దేశాల ఊతం

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో రకంగా సతమతమవుతోంది. భూతాపం ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల…

సూనకానందం.. శునకానందం..

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఓ ‌ప్రవాస భారతీయుడు బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి అయ్యారని మన దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే రుషి సూనక్‌. ‌భారతదేశాన్ని…

Twitter
YOUTUBE