Category: అంతర్జాతీయం

పాకిస్తాన్‌ ‌మతమౌఢ్యానికి మందులేదు

తీవ్రవాద సంస్థగా ప్రకటించి, నిషేధించిన సంస్థతోనే రహస్య మంతనాలు జరిపి రాజీ ఒప్పందానికి సిద్ధపడింది పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం. దీనితో ‘తమది నయా పాకిస్తాన్‌’ అం‌టూ గొప్పలు చెబుతున్న…

శాంతి స్థాపనా? యుద్ధ విరామమా?

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌శాంతి అంటే రెండు యుద్ధాల నడుమ విరామమే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు రాజకీయ పండితులు. ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా మధ్య…

అమెరికా, చైనాల స్వార్థ రాజకీయం!

కొవిడ్‌ ‌వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రపంచ దేశాలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. వైరస్‌వ్యాప్తిని అరికట్టడం కోసం అనేక దేశాలు ఆర్థికంగా నష్టదాయకమైనా తిరిగి లాక్‌డౌన్‌ ‌విధిస్తున్నాయి.…

కష్టకాలంలో విదేశాల ఆపన్నహస్తం!

ఇరుగు పొరుగుకు ఇతోధిక సాయం, కష్టకాలంలో ఉన్న ప్రపంచ దేశాలకు తానున్నాని భరోసా కల్పించడం, ఏదో ఒక రూపంలో తనవంతు సాయం అందించడం, అవసరమైన నైతిక మద్దతు…

క్వాడ్‌తో చైనా దూకుడుకు అడ్డుకట్ట

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం, ఉమ్మడి లక్ష్య సాధన కోసం కూటములుగా ఏర్పడ్డాయి. జి-7, జి-8, జి-20, ఆసియాన్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ ‌సౌత్‌…

‌డ్రాగన్‌ ఏకపక్ష వైఖరి

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలన్నది చైనా చరిత్రలో లేనే లేదు. ఇచ్చిపుచ్చుకునే విధానానికి బీజింగ్‌ ఎప్పుడూ ఆమడ దూరమే. ఏకపక్షంగా, మొండిగా, అహంకారపూరితంగా,…

సైనిక పాలకులతోను సత్సంబంధాలు తప్పవు

– డాక్టర్‌ ‌సృష్టి పుఖ్రెమ్‌ ‌మయన్మార్‌లో అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకోవడం భారత్‌ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ ‌విధానం పాలిట శాపమైంది. అయినప్పటికీ, సైనిక నాయకత్వంతో సత్సంబంధాలు…

దురాక్రమణ చైనా నైజం

మాఘ బహుళ ఏకాదశి (మార్చి 9) గురూజీ జయంతి రమారమి రెండునెలల నుంచే చైనా మన దేశం మీద దురాక్రమణ ఆరంభించింది. ‘ఆరంభించింది’ అని ఎందుకంటున్నానంటే, అది…

జై ‘అష్ట’ దిగ్బంధనం!

– డా. రామహరిత చైనా పట్ల అనుసరించవలసిన విధానాన్ని భారత్‌ ‌సవరించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు, వ్యూహకర్తలు చాలాకాలంగా చెప్తున్నారు. ఏడు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు…

సైన్యం కోరల్లో మయన్మార్‌

‌మయన్మార్‌కు మిలటరీ పాలన కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి ఈ ఆగ్నేయాసియా దేశం సైనిక పదఘట్టనల కింద నలిగిపోయింది. ఏడు దశాబ్దాలకు పైగా ప్రస్థానంలో అప్పు డప్పుడూ…

Twitter
YOUTUBE