కొత్త ప్రధాని.. సరికొత్త సవాళ్లు!
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ సహజంగా ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠత అందరికీ ఉంటుంది. స్వదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గల కీలక, ప్రముఖ దేశాల్లో…
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ సహజంగా ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠత అందరికీ ఉంటుంది. స్వదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గల కీలక, ప్రముఖ దేశాల్లో…
నిన్న శ్రీలంక, ఇవాళ బంగ్లాదేశ్. జిత్తులమారి చైనా దక్షిణాసియాలో పాగా వేసేందుకు ‘భారత్ బూచి’ని చూపి ఈ ప్రాంత దేశాలక• స్నేహహస్తం అందిస్తోంది. విషాదం ఏమిటంటే, డ్రాగన్…
ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్) దేశాధినేతల తొలి ‘ఐ2యూ2’ సమావేశం ఈ జూలై 14న వర్చువల్‌గా జరిగింది.…
షింజో అబే… జపాన్‌కు సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేత. 2006-07 సంవత్సరంలో, తిరిగి 2012-20 మధ్యకాలంలో ఆయన జపాన్ ప్రధానిగా పని చేశారు. భారత్ అంటే గొప్ప…
వర్తమాన ప్రపంచ రాజకీయ చరిత్రలో కుటుంబ పాలనలో ఉండే అవధులు దాటిన అహంకారం, బంధుప్రీతి, అవినీతి వల్ల కలిగే అనర్థాలకు గొప్ప ఉదాహరణగా శ్రీలంక మిగిలిపోతుంది. రాజపక్స…
బ్రిటన్ ప్రధాని బరిలో భారత సంతతి నేత! రెండు వందల సంవత్సరాలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పాలనలో మగ్గింది భారత్. ఇప్పుడు భారత సంతతి వ్యక్తే…
– జమలాపురపు విఠల్‌రావు సమస్యలను పరిష్కరించే దేశంగా భారత్‌ను ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయన్న సత్యం జూన్ 26-27 తేదీల్లో జరిగిన జి-7 దేశాల సదస్సు మరోసారి రుజువు…
ప్రపంచంలో ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటి. పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదంతో పాటు అనేక తీవ్రవాద సంస్థలు భారత్‌లో నిరంతరం అలజడిని సృష్టించే ప్రయత్నాలు…
‘మా బడికి వచ్చి వాళ్లు అలా ఎందుకు చేశారు?’ ఇది అమెరికాలోని రాబ్ ఎలిమెంటరీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలిక తన అత్తయ్య లోరెనా…
– జమలాపురపు విఠల్‌రావు చైనా ధృతరాష్ట్ర కౌగిలి ఏ విధంగా ఉంటుందో నేపాల్‌కు తెలిసొచ్చింది. స్నేహంగా ఉంటూ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తామంటూనే, తమ భూభాగాలను క్రమంగా…