Category: ఆంధ్రప్రదేశ్

అమరావతిలో కొలువుదీరిన కొత్త సభ

ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన శాసనసభ జూలై 21న కొలువుదీరింది. సమావేశాల తొలిరోజు జూన్‌ 22‌న ప్రొటెం స్పీకర్‌ ‌గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలిరోజు 172…

మోదీ స్ఫూర్తి.. చంద్రబాబు దీక్ష..పవన్‌ ‌ప్రతిజ్ఞలతో ఏపీలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణం

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణస్వీకారం, ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ.. వారిద్దరిలో కన్పించిన భావోద్వేగాలు ఈ సన్నివేశాన్ని తిలకిస్తోన్న ప్రజల కన్నుల్లో ఆనందబాష్పాలు…

‌కేంద్ర కొలువులో మంత్రి ‘త్రయం’

నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో కొలువుతీరిన ఎన్‌డియే ప్రభుత్వంలో ఆంధప్రదేశ్‌కు సముచిత స్థానం లభించింది. భారతీయ జనతా పార్టీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు, కూటమిలోని తెలుగుదేశం పార్టీ…

 ‌గెలుపోటములపై  పందేల హోరు 

సార్వత్రిక, రాష్ట్రశాసనసభ, ఎన్నికల్లో జూన్‌ 4 ‌న వచ్చే ఫలితాలు, ఫలితాల ప్రభావం వల్ల ఏర్పడే పరిణామాలపై రాష్ట్రంలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు తమ…

యంత్రాంగం ఉదాసీనతతో హింసాకాండ

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఆనంతరం, పల్నాడు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలు సంచలనంగా మారాయి. గత ప్రభుత్వాల కాలంలో కొన్ని చదురు ముదురు…

‌భారీ పోలింగ్‌ ఆ‌గ్రహమా ?- అనుగ్రహమా ?

ఆం‌ధప్రదేశ్‌ ‌శాసనసభ, లోక్‌సభలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. పోలైన ఓట్ల శాతం పూర్తి వివరాలు ఇంతవరకు రానప్పటికీ 80 శాతం మించవచ్చని సమాచారం. పెరిగిన పోలింగ్‌…

జగన్.. అవినీతిలో ’జట్‘

సార్వత్రిక, రాష్ట్రశాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్‌డిఏ కూటమి ప్రజాగళం పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం బీజేపీ, తెదేపా, జనసేన కార్యకర్తల్లో మంచి జోష్‌ను నింపింది. బీజేపీ…

‌కొత్త ‘సూపర్‌ ‌సిక్స్’.. ‌పాత నవరత్నాలు

రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించడానికి తెలుగుదేశం, వైసీపీ సంక్షేమ పథకాలను పోటీపడి ప్రకటించాయి. టీడీపీ ఇప్పటికే సూపర్‌ 6 ‌పేరిట కొన్ని…

అ‌ప్రకటిత రాజరికంతో ప్రజావస్థలు

ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు. తను ఇచ్చిన వాగ్దానాలు, నెరవేర్చినవి ప్రజలకు చెప్పి మరల ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కాని…

రాయి రాజకీయం

– టీఎన్ భూషణ్ ఎన్నికల్లో గెలవడానికి జగన్‌ ఎన్ని ఎత్తులు వేసినా అవి ఫలించడం లేదు సరికదా తిరిగి ఆయనకే చుట్టుకుంటున్నాయి. ప్రజావిశ్వాసం కోల్పోవడంతో ఎన్నికల్లో గెలవడానికి…

Twitter
YOUTUBE