Category: ఆంధ్రప్రదేశ్

కొత్తవేషం.. పాత నాటకం

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆం‌ధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొత్త వేషం కట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పుష్కరాల సందర్భంగా విజయవాడలో కూలగొట్టిన దేవాలయాల…

మౌనం వెనక మర్మమేమిటి?

– రాజనాల బాలకృష్ణ, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆంధప్రదేశ్‌లో క్రైస్తవ మతప్రచారం, మతమార్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇది బహిరంగ రహస్యం. మరోవైపు హిందూ దేవీదేవతల విగ్రహాల ధ్వంసకాండ అంతే…

రాజధాని రాజకీయం

సెప్టెంబర్‌ 17.. ఈ ‌తేదీకి అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ విమోచన దినం. దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్‌…

వికృత విన్యాసాల వేదిక

ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గతవారం ఐదు రోజుల పాటు జరిగాయి. అవి ఎలా జరిగాయి అనడిగితే, ఎప్పటిలానే ఇప్పుడు కూడా అంతే చక్కగా, అంతే…

నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి!

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‘‌వరుణ దేవుడు మా పార్టీలో చేరాడు..’ ఒకప్పుడు రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసిన సమయంలో వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి తనదైన శైలిలో…

దుబ్బాక బాటలో తిరుపతి

ఎన్నికలలో గెలుపోటములు సర్వ సాధారణం. ఈ సత్యాన్ని తెలుసుకునేందుకు పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. ఇది ఏన్నోసార్లు రుజువైన వాస్తవం. అన్ని రాజకీయ పార్టీలకు అనుభవంలో…

ఉత్తుత్తి తిరుగుబాటేనా?

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సాఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో…

వెంకన్న సొమ్ముపైన కన్ను!

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కి వేస్తే వేసి ఉండవచ్చు. కానీ, ఏడుకొండల వెంకన్న దేవుడి ఆస్తులను…

హిందువుల మనోభావాలతో చెలగాటమే!

ఆంధప్రదేశ్‌లో వైఎస్సార్‌ ‌క్రాగెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై, హిందువుల మనోభావాల మీద నిత్యం ఏదోరకంగా దాడి జరుగుతూనే ఉంది. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి…

నూతన రథసారథి

అనూహ్యం కాదు. అనుకున్నదే. అయితే.. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన నిర్ణయం, అందుకు సంబంధించి వినిపించిన ఊహాగానాల నేపథ్యంలో బీజీపీ జాతీయ నాయకత్వం ఆంధప్రదేశ్‌ ‌రాష్ట బీజేపీ…

Twitter
YOUTUBE