Category: ఆంధ్రప్రదేశ్

దిక్కుతోచని యువత, మారుతున్న నడత

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆంధప్రదేశ్‌లో తమ పిల్లల భవిష్యత్‌ ‌గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు…

ముఖ్యమంత్రి స్వోత్కర్ష – ఆత్మ సంతుష్టీకరణ

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 ‌న నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రసంగం మొత్తం స్వోత్కర్ష, ఆత్మ…

వైకాపా సర్కార్‌ ‌తప్పులపై భాజాపా నిప్పులు

‌వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం మూడేళ్లుగా పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పులపై భారతీయ జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించింది. రాజధాని నిర్మాణాన్ని తక్షణం…

దైవమాన్యాల మీదరే సర్కారు కన్ను

వైకాపా ప్రభుత్వం దేవాలయాల ఆస్తులపై కన్నేసింది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్‌లుగా వేసిన ఆలయాల ఆదాయాన్ని విత్‌ ‌డ్రా చేయడం ప్రారంభించింది. ఆలయ ఇఓలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా…

ఉ‌గ్ర‘గోదారి’తో అతలాకుతలం

– తురగా నాగభూషణం గోదావరి వరదలతో ఆంధప్రదేశ్‌లోని నదీ ప•రీవాహక ప్రాంతంలోని ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా, అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లా, ఏలూరు,…

ప్లీనరీ అంటే ఆత్మస్తుతి, పరనిందలేనా?

వైఎస్‌ఆర్‌సీపీ రెండురోజులపాటు నిర్వహించిన ప్లీనరీలో ఏ మాత్రమూ ఆత్మపరిశీలన లేదు. అధికార పార్టీ ప్లీనరీ అనగానే రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? రాష్ట్రాభివృద్ధికి…

వైకాపాకు సంతృప్తినివ్వని ఆత్మకూరు ఫలితాలు!

ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) ఉపఎన్నికలో వైకాపాకు వచ్చిన ఓట్లు ఆ పార్టీ పట్ల ప్రజలకు ఏర్పడిన నిరాసక్తతను తెలియచేస్తున్నాయి. లక్ష మెజార్టీ సాధిస్తామని చెప్పిన ఆ పార్టీ…

గోదావరి జిల్లాల్లో పంట విరామం

వరిపంటకు ధాన్యాగారంగా పిలుచుకునే తూర్పు, పశ్చిమ గోదావరి (కోనసీమ, కాకినాడ, ఏలూరు, నరసాపురం) జిల్లాల్లో ఈ సారి సార్వా వరి పంటను నిలిపివేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు.…

ఎస్సీలు, మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలి

జాతీయ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాష్‌ ‌నడ్డా రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. భాజపా ఏపీ శక్తి కేంద్రాల ప్రముఖు లతో సమావేశమైన నడ్డా…

కోనసీమ విధ్వంసానికి కారకులెవరు?

కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం హింసాత్మకంగా మారడం శోచనీయం. సున్నితమైన ఈ అంశంపై నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే నిరసనకారులను…

Twitter
YOUTUBE