Category: సాహిత్యం

తమసోమా జ్యోతిర్గమయ

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది – వల్లేరు మాధురి ‘సరయుని ఇంజనీరింగ్‌ ‌చదివించావు. అది కూడా బాగానే చదువుకుంది కాబట్టి, అంతగా కావాలనుకుంటే ఇక్కడే…

శతకాలు – వ్యక్తిత్వ వికాస మార్గదర్శకాలు       

తెలుగు సాహిత్య పక్రియలలో సాధారణ ప్రజలు కూడా చదివి అర్థం చేసుకోవటానికి వీలైనవి శతకాలు. లోతయిన భావాలను వాడుక భాషలోని పదాలతో చెప్పి, సామాన్య మానవుని కూడా…

కంటేనే అమ్మా?

– పెండ్యాల గాయత్రి వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘వినీల్‌… ‌మన విక్కీ… విక్కీ…’’ ‘‘విక్కీకి ఏమయింది నవ్య?’’ ‘‘విక్కి… విక్కీ..…

భూదేవి

– మహ్మద్‌ ‌షరీఫ్‌ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి… ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి…. రాక్షస సంహారానికి భగవంతుడు దశావతారాలెత్తాడు. కలియుగంలో మానవుల బాధలను…

ఊయల

– ఆలూరి పార్థసారథి ఆటోవాడు మెయిన్‌ ‌రోడ్డులోంచి స్పీడ్‌గా మలుపు తిప్పగానే కనిపించింది పాత కాలంనాటి మా ఇల్లు. ఆ విసురుకి ఆటోలోంచి పడిపోతానేమోనని భయం వేసింది.…

నలగని పువ్వు

– పొత్తూరు రాజేందప్రసాద్‌ ‌వర్మ సర్వమంగళ బ్యాగ్‌ ‌పట్టుకొని రైల్వే స్టేషన్‌లో దిగేసరికి సాయంత్రం ఆరు గంటలైంది. అంతకుముందు ఎలమంచిలి పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు.…

దుమ్ము

– అలపర్తి రామకృష్ణ వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది కిటికీన్నీ బార్లా తెరిచే ఉన్నాయి. ఎండ హాల్లోకి చొచ్చుకు వస్తూ ఉంది.…

కర్తవ్యం

– సి.హెచ్‌. ‌శివరామ ప్రసాద్‌ (‌వాణిశ్రీ) వీరులపాడు జన సముద్రం అయింది. వాహనాలతో రోడ్లన్నీ నిండి పోయాయి. కేబినెట్‌ ‌మినిష్టర్లు, ఎమ్మెల్యేలు, వారి సెక్యూరిటీ సిబ్బందితో సందడిగా…

దేశభక్తి కవితపై చేవ్రాలు.. ఆచార్య రాయప్రోలు

ఆధునిక కవితా యుగకర్తగా ఎందరో కవులను ప్రభావితం చేసిన మాన్యులు ఆచార్య రాయప్రోలు. దేశభక్తి కవితకు స్ఫూర్తి ప్రదాత. భావకవుల్లో అగ్రగణ్యులు. ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ఎందరో…

కొరివి దయ్య

– అన్నాప్రగడ శివరామ ప్రసాద్‌ ‘‌రాజు గాడిటికి వెళ్లొస్తా నమ్మా. కాస్త ఆలస్య కావచ్చు..’ వంటిట్లోచి ముదు గదిలోకి వస్తూ తల్లి సీతమ్మతో చెప్పాడు సోమయాజులు. ‘ఇత…

Twitter
YOUTUBE