Category: సాహిత్య విశ్లేషణ

జాతీయోద్యమాన్ని ప్రదీప్తం చేసిన తెలుగుకవులు

సాహిత్యం సమాజానికి దర్పణం వంటిదని షెల్లీ చెప్పారు. ‘‘కవులు ఎన్నుకోబడని శాసనకర్తల వంటి వారన్న’’ షెల్లీ అభిప్రాయం యదార్థం. ఒక జాతి చరిత్రను నిర్మించడంలో కవుల పాత్ర…

ఆ ‌సమరం దాచిన సత్యాలివి!

– డా. రామహరిత పాకిస్తాన్‌ ‌కట్‌ ‌టు సైజ్‌ ‌బంగ్లాదేశ్‌ ‘‌స్వర్ణిమ్‌ ‌జయంతి’ వేడుకలను డిసెంబర్‌ 16‌న మనదేశం, ఘనంగా జరుపుకుంది. 1971లో 14 రోజుల పాటు…

అమ్మభాష పరిరక్షణ శాశ్వత సత్యం

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కొత్త విద్యావిధానం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని నిర్దేశిస్తున్నది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఒక నిబంధన, విధానం…

గాంధీ సిద్ధాంతంతో అల్లుకున్న ప్రేమగాథ

– వి. రాజారామమోహనరావు జీవితంలోని వివిధ విషయాల మీద విపులమైన వివరణ, విశ్లేషణ, సమాచారం కూర్చటం వల్ల నవల ప్రౌఢంగా తయారవుతుందని అడివి బాపిరాజుకు తెలుసు. ఆయన…

సంప్రదాయంలో మానవతను గుర్తించినవాడు

‘నన్ను నెఱఁగరో! యీ తెల్గునాట మీరు విశ్వనాథ కులాంబోధి విధుని బహు వి చిత్ర చిత్ర ధ్వని బహు విచ్ఛిత్తి మన్మ హాకృతి ప్రణీత సత్యనారాయణ కవి’…

కాందిశీకుల కోసం ఓ కలం

‘నేను ఇంగ్లండ్‌ ‌వచ్చేనాటికి కొన్ని పదాలు వినిపిస్తూ ఉండేవి- రాజకీయ ఆశ్రయం కోసం వచ్చిన వాడు వంటివి. ఉగ్రవాద పీడిత దేశాల నుంచి పారిపోతున్న, పీడనకు గురవుతున్న…

వందేళ్ల ‘స్వరాజ్య గీతాలు’

పాటతో అగ్ని పుట్టించారు గరిమెళ్ల సత్యనారాయణ. జీవితం అగ్నిపరీక్షగా మారినా, నిలిచి గెలిచారు బులుసు సాంబమూర్తి. ఎలా అంటే ఇదిగో ఇలా… ఉద్యమమంటే పెద్ద ప్రయత్నం. ఒకరు…

ఆ ఆధ్యాత్మిక జ్యోతి ఇప్పటికీ వెలుగుతోంది!

-సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో తత్త్వశాస్త్రం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. గాఢమైన ఆధ్యాత్మికతే కాలంవల్ల కలిగే కడగండ్లను, చారిత్రక దుర్ఘటనలను ఎదుర్కొని నిలిచే సామర్థ్యాన్ని కలిగించింది కాని,…

సంస్కృతంతో సంస్కృతి పరిరక్షణ

శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 22) సంస్కృత భాషా దినోత్సవం భారత ప్రతిష్ఠ సంస్కృతంలో ఉంది; సంస్కృతిలో ఉంది; ఈ రెండూ భారతదేశ గౌరవ చిహ్నాలు. ఈ రెండూ…

తెలుగు వెలుగుతోందా?!

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29-సెప్టెంబర్‌ 09 ఆం‌ధప్రదేశ్‌-‌తెలంగాణ… ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలే. అంటే ప్రధాన భాష, అత్యధిక ప్రజానీకం మాట్లాడే భాష తెలుగు అన్నది…

Twitter
YOUTUBE