Category: సాహిత్యం

తూర్పు-పడమర

పది నిమిషాల్లో ఆ గుహలకు చేరుకున్నాము. అప్పటికే అక్కడ విపరీతంగా జనం ఉన్నారు.. నేను వెళ్లి మా ఐదుగురికి టిక్కెట్లు తీసాను. అందరం గుహల ముందుకి వెళ్లాము……

విజయదశమి

సంజవేళ, గోధూళి రామ వరం వీధుల్లో చెలరేగి, మళ్లి పోతూన్న సూర్యుని అరుణకాంతిని కప్పేస్తోంది. శీతాకాలపు చల్లగాలికి చెట్లు విచారంతో ఊగిసలా డుతూ పండుటాకుల్ని రాలుస్తున్నాయి. పల్లెటూరవడం…

మనసు పరిధి

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన – రేణుక జలదంకి ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీ మాట నీదేనా అమ్మా! ఇంతసేపు…

భరతమాత

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది – గోగినేని రత్నాకరరావు అది పచ్చదనం కోల్పోయిన అడవి ప్రదేశం. ఒక మోడువారిన చెట్టువెనుక, పొదలమాటున, జుట్టు…

తూర్పు-పడమర

‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన రెండు సంవత్సరాలు గడిచాయి. నా ఇంటర్‌ ‌పూరైంది. నాకు 90…

తూర్పు – పడమర-2

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన – గన్నవరపు నరసింహమూర్తి ఒకరోజు మేము కాలేజీకి వెళ్లేసరికి కాలేజ్‌లో…

లోగుట్టు

– దేశరాజు భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన అపార్ట్‌మెంట్‌ బయట ఆగి ఉన్న రెండు కార్లలోని అల్లుళ్లు ఇద్దరూ…

తూర్పూ-పడమర (నవల) 1

నా పేరు వంశీధర్‌! అం‌దరూ వంశీ అనీ పిలుస్తారు. సివిల్‌ ఇం‌జనీరింగ్‌లో జే•యేన్‌టీయూ నుంచి డిగ్రీ చేసాను. నా స్నేహితులందరూ కంప్యూటర్‌ ‌సైన్స్, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీలో డిగ్రీ…

Twitter
YOUTUBE