Category: ముఖపత్ర కథనం

గుడ్డి ద్వేషం

ఈ ‌దేశంలో ముస్లిం మతోన్మాదులు వివాదాలు రేపడం, పెట్రేగిపోవడం, విధ్వంసం సృష్టించడం కొత్త కాదు. కానీ మహమ్మద్‌ ‌ప్రవక్త పేరును కూడా ఇందుకు ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఇప్పుడు…

ఇం‌త రగడ ఎందుకు?

అంతర్జాతీయంగా భారత్‌ను, నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమాక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు కొన్ని శక్తులు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా…

డివైడ్‌ ఇం‌డియా కాదు, డివైన్‌ ఇం‌డియా కావాలి!

నాసికకీ, నోటికీ చేతి నాలుగు వేళ్లే ఆచ్ఛాదనగా భక్తి ప్రపత్తులతో చుట్టూ నిలిచిన శిష్యగణం… సంప్రదాయ వస్త్ర ధారణతో, ముకుళిత హస్తాలతో బారులు తీరి నిరీక్షించి ఉన్న…

మన విద్యకు శ్రీకారం

దశాబ్దాల పరాయి పాలనలో ఎంతో పోగొట్టుకున్న భారత్‌ ‌ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న తరుణమిది. అలాగే చారిత్రక తప్పిదాలను సరిచేసుకుంటున్న దేశం కూడా. ఇంతకు ముందు ఆ తప్పిదాలను…

గర్జిస్తున్న గతంతో.. జ్ఞానోదయమవుతుందా?

చరిత్ర పునరావృతమవుతుందని చెప్పడం తిరుగులేని సత్యం. తమ చుట్టూ పేర్చిన అబద్ధాలను దగ్ధం చేసుకుంటూ చారిత్రకసత్యాలు నేరుగా న్యాయస్థానాల ముంగిట వాడం ఇవాళ్టి కొత్త పరిణామం. ఒక…

భూరక్షణ కోసం

గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌జూన్‌ 5 ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం ‘మాతా భూమిః పుత్రోహం పృథ్వివ్యాః’ తల్లి భూమి, నేను ఆమె పుత్రుడను అంటుంది ఆర్ష వాఙ్మయం. అంటే…

రాజద్రోహం సెక్షన్‌.. ‌రద్దు సరే, తరువాత..!

ప్రపంచ పరిస్థితులు మారిపోతున్న ఈ తరుణంలో భారత న్యాయశాస్త్ర చరిత్రలో కొత్త పుట చేరబోతున్నది. గడచిన నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ ప్రజానీకం దృష్టిలో వస్తున్న మార్పు ఫలితమిది.…

‘124 ఎ అమలు మీద  స్టే విధించడం  పెద్ద తప్పిదం!’

ఒక చట్టం లేదా ఐపీసీలో ఒక సెక్షన్‌ ‌దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణతో వాటిని తొలగించలేం. ఒక చట్టాన్ని ఎవరైనా సవాలు చేస్తే, దానిని న్యాయస్థానాలు కొట్టివేసే వరకు అవి…

శాంతిదూత పాత్ర

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ 21‌వ శతాబ్దం మీద ప్రపంచ జనాభా పెట్టుకున్న సానుకూల కల్పనకు భిన్నంగా భూగోళం మీద పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. భారత్‌కు ఇరుగు పొరుగు…

Twitter
YOUTUBE