సత్తాచాటిన కాషాయం
2019 నవంబర్ 10న అయోధ్య రామాలయ తీర్పు నేపథ్యంలో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ అదే ఉత్సహవంతమైన వాతావరణం దేశంలో…
2019 నవంబర్ 10న అయోధ్య రామాలయ తీర్పు నేపథ్యంలో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ అదే ఉత్సహవంతమైన వాతావరణం దేశంలో…
దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు.. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో…
రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి…
నాగ్‌పూర్‌లో అక్టోబర్ 25న జరిగిన విజయదశమి ఉత్సవంలో సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాసం ఈసారి విజయదశమి ఉత్సవం పరిమిత సంఖ్యతో…
పేద దేశం భారత్ పార్లమెంట్‌లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్ శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్‌సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే…
భారతీయతలో నది అంటే ఒక జల ప్రవాహం కాదు. అదొక సాంస్కృతిక ధార. ధార్మికతకు ఆలవాలం. కాబట్టే మనకు నది అంటే శరీరాన్నే కాదు, మనసునీ క్షాళన…
– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్ అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్య రథయాత్ర చేసిన లాల్‌కృష్ణ…
దత్తోపంత్ ఠేంగ్డీ శతజయంతి ప్రత్యేకం రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ, వ్యవసాయం దండగ అనుకోవడం సాధ్యం కాదని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్)…
అమృతానికే అమరత్వాన్నిచ్చిన స్వరం.తియ్యదనానికి తలమానికమైన తూకం. సాహిత్యపు ఒయ్యారాలకు సుస్వరాల స్వర్ణతాపడం. ప్రతి పాటా స్వర గంగావతరణం. ఇది నదులకు తెలియని గలగలల గమనం. సరిగమలు కలగనని…
భారత సినీ సంగీత చరిత్రలో శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యందో సువర్ణ అధ్యాయం. 1966 డిసెంబర్ 15వ తేదీ మిట్టమధ్యాహ్నం సైకిల్‌పై విజయా గార్డెన్‌లోని రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లిన…