Category: ప్రత్యేక వ్యాసం

ఊహాజనితం కాదు, వుహాన్‌ ‌జనితమే!

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌గోప్యతకు మారుపేరు చైనా. మూడో కంటికి తెలియకుండా ముంచడం దాని నైజం. అన్ని విషయాల్లోనూ అది గుంభనంగా వ్యవహరిస్తుంది. నర్మగర్భంగా, నాటకీయంగా మాట్లాడుతుంది.…

బెంగాల్‌ను కాపాడుకుందాం!

మే నెల 2వ తేదీన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, భారతీయ జనతా పార్టీ వెనుకపడిందని రూఢి కాగానే అక్కడ అక్షరాల నరమేధం ఆరంభమైంది. ప్రత్యక్ష…

చాపకింద నీరులా రక్తపాతం

(‌బెంగాల్‌లో అనిశ్చితి-కారణాలు-పరిష్కారాలు అనే అంశం మీద బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ ‌సంబిత్‌ ‌పాత్రా మే 24వ తేదీన నిర్వహించిన వెబినార్‌లో ప్రసంగించారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో…

అటు ఉపశమనం, ఇటు కొత్త ఉపద్రవం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం శుభ పరిణామం. మరణాల సంఖ్య ప్రస్తుతం ఎక్కువే కనిపిస్తున్నా జూన్‌ ‌మొదటి వారానికి పరిస్థితి చాలావరకు అదుపులోకి వస్తుందని అంచనా.…

విపక్ష విషనాగులు.. రాతల రాబందులు

పాము అది పెట్టిన గుడ్లను అదే తినేస్తుంది. కొవిడ్‌ 19 ‌రెండోదశ విజృంభణ వేళ భారత దేశ విపక్షాలు ప్రదర్శించిన వైఖరి దీనినే గుర్తు చేస్తుంది. అధికారమనే…

‘‌రాష్ట్రాల అలసత్వంతోనే ఆక్సిజన్‌ ‌బాధలు’

‘జాగృతి’తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖాముఖీ – ట్రేస్‌, ‌టెస్ట్, ‌ట్రీట్‌ ‌కేంద్రం విధానం – దుష్ప్రచారాన్ని దేశం గమనిస్తున్నది – ప్రాణాల ముందు రాజకీయాలు చిన్నవి –…

వైరస్‌తో పోటీపడుతున్న విపక్షాల వైఖరి

దేశ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది.…

ధన్యజీవి భాల్కర్‌

‌ప్రాణం కాపాడుకోవడానికి చివరి నిమిషంలో మనషి పడే తపన మాటలకు అందదు. చావు అంచులకు వెళుతున్న తన వారి ప్రాణాలు నిలబెట్టడానికి అతడి రక్తసంబంధీకులు పడే ఆరాటం…

ఐదు తీర్పులు

సమీప గతాన్ని కూడా పరిశీలించే తీరిక లేదు. పరిశీలించినా వాస్తవాలు చెప్పాలన్న సత్య నిష్ట అసలే లేదు. ఇదే ఇవాళ్టి కొందరు మేధావులు, మీడియా పెద్దలలో కనిపిస్తున్న…

కొవిడ్‌ 2.0 – ఊపిరాడనివ్వడంలేదు

ఆసుపత్రులు ఖాళీ లేవు. స్మశానాలూ ఖాళీ లేవు. ఒకచోట రోగులు బారులు తీరితే, ఇంకొక చోట కొవిడ్‌ ‌కాటుకు బలైన ఆప్తుల అంతిమ సంస్కారాల కోసం టోకెన్లు…

Twitter
YOUTUBE