Category: ప్రత్యేక వ్యాసం

అమృత స్వరూపం

– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘‘అమ్మా! పర్వతతనయా! నీ హృదయం నుండి సారస్వత మయమైన క్షీర సాగరం స్తన్యంగా ప్రవహిస్తున్నదని ఊహిస్తున్నాను. దయతో నీవిచ్చిన స్తన్యాన్ని పానం…

మాతృస్తన్యము అమృతస్థానము

సత్యం సత్యం పునస్సత్యం వేదశాస్త్రార్ధ నిర్ణయః । పూజనీయా పరాశక్తిః నిర్గుణాసగుణాధవా ।। ఏదీ ఏమైననూ, సగుణమైననూ, నిర్గుణమైననూ పరాశక్తి ఒక్కటియే పూజింపదగినదనియు, వేదశాస్త్రములలో ఈ అంశమే…

విస్ఫోటనానికి విరుగుడు

‘అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును’ అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ఒక కవితలో. భారత్‌ అం‌టేనే జనాభా గుర్తుకు వస్తుందన్నది నిజం. కానీ, ఏ…

అస్సాం, యూపీ శ్రీకారం

ఏ దేశానికైనా జనాభాను సంపదగానే పరిగణిస్తారు. కానీ భారతదేశ ప్రస్తుత పరిస్థితి వేరు. పెరుగుతున్న జనాభా ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తున్నదన్న అభిప్రాయం ఉంది. అలాగే, జనాభా నియంత్రణను…

పంచ మహాయజ్ఞాలతో పరమ వైభవం

కుటుంబ ప్రబోధన్‌ ‌పేరుతో లోతైన ఒక అంశం మీద ప్రసంగించేందుకు గౌరవనీయులు సురేశ్‌జీ సోనితో ఈమధ్య ఒక కార్యక్రమం ఏర్పాటయింది. కుటుంబ ప్రబోధన్‌ ‌విభాగం ద్వారానే పుస్తక…

ఆ ‌సుత్తీ, కొడవలి కింద వందేళ్లు

రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు అంటుంది కమ్యూనిస్టు పార్టీ. అక్టోబర్‌ 1, 1949‌న పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా ఆవిర్భావం గురించి మావో జెడాంగ్‌ ‌ప్రకటించిన…

ఈ ‌నూరేళ్లు నిండా కన్నీళ్లు

ఇప్పుడు గబ్బిలాల పేరు వింటే ఎవరికైనా చైనా గుర్తుకు వస్తుంది. కొవిడ్‌, ‌చైనా ప్రత్యామ్నాయ పదాలయినాయి. కారణం గబ్బిలాలు. నిజానికి చైనా గోడ వెనుక నిజంగా గబ్బిలాలే…

జి7 చైనా వ్యతిరేక వైఖరి

– పూసర్ల రెండేళ్ల తరువాత జూన్‌ 11 ‌నుండి 13 వరకు ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లో జరిగిన జి7 (ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, కెనడా, అమెరికా, ఇంగ్లండ్‌, ‌జపాన్‌)…

నింగికి చేరిన నీచబుద్ధి

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌మళ్లీ అదే వ్యూహం. కశ్మీర్‌లో శాంతి, ప్రజాస్వామిక రాజకీయ పక్రియల ప్రతిష్టాపనకు భారత్‌ ఎప్పుడు ప్రయత్నం చేసినా ఉగ్రవాదుల ద్వారా పాకిస్తాన్‌ ‌భయోత్పాతం…

Twitter
YOUTUBE