Category: సామాజికం

చరిత్ర పురుషుల నుంచి ఏం నేర్చుకోవాలి?

‌జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్‌ 12) ‌హిందూసామ్రాజ్య దినోత్సవం మనకు విశేష ప్రేరణ ఇచ్చేదిగా హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పరిగణిస్తాం. ఒకానొకప్పుడు ఈ పవిత్రదేశంలో పరాయి వ్యక్తులు…

పలుగూ పార కాదు, పలకా బలపం చేతికివ్వాలి

జూన్‌ 12 ‌ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినం నేటి బాలలే రేపటి పౌరులు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ నినాదం వినపడుతూనే ఉంది. దీనిని సాకారం చేయడానికి…

నమో కూర్మరూపా.. జయ జగదీశ హరే..!

జూన్‌ 11 ‌కూర్మ జయంతి ప్రతి ఘట్టం వెనుక పరమార్థం, సందేశం ఉంటాయనేందుకు క్షీర సాగర మథనాన్ని ఉదాహరణగా చెబుతారు. అమృతం కోసం క్షీర సాగర మథనం…

తాంబూలం-11

– కళారత్న డా।। జి.వి. పూర్ణచందు, 9440172642 సాక్షి తాంబూలం ఆరె కులం వారి వివాహ పద్ధతులు వివరిస్తూ డా।। బిట్టు వెంకటేశ్వర్లు ‘‘తోలు బొమ్మలాటల ప్రదర్శనం’’…

తాంబూలం-10

(ఆరోగ్యం:ఆనందం) రెండు తాంబూలాల గౌరవం ప్రాచీన సంస్కృత సాహిత్యంలో తాంబూల గౌరవానికి సంబంధించి అనేక ఉదంతాలు మనకు కనిపిస్తాయి: శ్రీహర్షుడు రాజాశ్రయం పొందాలని ప్రయత్నించినప్పుడు మనసులో ‘‘తాంబూలద్వయ…

అహింసాయోధుడు దండు నారాయణరాజు

‘భీమవరం పట్టణాన్ని రెండవ బార్డోలీగా పిలిచేటట్లు చేసిన సర్దార్‌ ‌దండు నారాయణరాజు అంకితభావం చిరస్మరణీయమే!’ ‘హరిజన్‌’ (1928) ‌పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పట్టణం భీమవరం. గుజరాత్‌లో…

వార్తాహరులు కాదు, పత్రికా రచయితలు కావాలి!

చరిత్రాత్మకంగా పత్రికలు నిర్వహించవలసి ఉన్న బాధ్యతను అవి నిర్వహించడం లేదని నిర్మొహమాటంగా చెప్పదలుచుకున్నానని చెప్పారు డాక్టర్‌ ‌కేఐ వరప్రసాదరెడ్డి. నేరాలకు సంబంధించిన వార్తా కథనాలు, వార్తలు పదే…

తాంబూలం-9

(ఆరోగ్యం:ఆనందం) తాంబూలం తతంగం ‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ అంటాడు గురజాడవారి కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావుధాన్లు. ఇంట్లో ఆడవారికి ఒక్క ముక్కా చెప్పకుండా ఎనిమిదేళ్ల పిల్లని 60యేళ్ళ ముసలాడికి…

అది సంకుచిత ‘హిందూరాష్ట్ర దర్శనం’ కాదు

మే 28, వీర సావర్కార్‌ 139‌వ జయంతి భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో బ్రిటిష్‌ ‌పాలన చివరి దశాబ్దంలో (1937-1947) అఖండ భారత్‌ను ఇండియా, పాకిస్తాన్‌లుగా విభజించే…

Twitter
YOUTUBE