Category: వ్యాసాలు

ఆర్థికవ్యవస్థలో మలుపు డిజిటల్‌ ‌చెల్లింపు

విలాసవంతమైన దుకాణ సముదాయాలలో, ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులు, నగలు, దుస్తులు అమ్మే భారీ దుకాణాలలోను డిజిటల్‌ ‌చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ క్యూఆర్‌ ‌కోడ్‌ ‌బోర్డు కనిపించడం పెద్ద విశేషం…

భారత జాతీయత ఆధ్యాత్మికత

– డా. మృత్యుంజయ్‌ ‌గుహా ముజుందార్‌ ‌ప్రజాస్వామ్యం, జాతి – రాజ్యం వంటి భావనలకు మూలం ఆధ్యాత్మికత. జాతి- రాజ్యం అనేది పౌరులందరిలో ఉన్న సమానమైన గుణాన్ని…

వెంకన్న భక్తులకు ఇన్ని వెతలా?

తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అనే స్థాయిని మించిపోయి చాలాకాలమైంది. వివాదాస్పదం స్థాయిని దాటి కుట్ర అనుకోవలసి వస్తున్నదని చాలామంది భక్తులు…

అడవి మీద హిందూ జెండా బిర్సా ముండా

నవంబర్‌ 15-22 ‌జనజాతీయ గౌరవ దినోత్సవం చరిత్రను పరిపూర్ణం చేశాడు ‘ధర్తీ ఆబా’ (భూమి దేవుడు)గా ప్రఖ్యాతుడైన ముండా తెగ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాకు ప్రధాని నరేంద్ర…

క్షణక్షణం ప్రాణాపాయం

– ఎం.‌వి.ఆర్‌. ‌శాస్త్రి ఇంఫాల్‌ ‌సంగ్రామంలో ఓడి, సేనలు వెనక్కి వచ్చిన తరవాత 1944 అక్టోబర్‌లో ఆజాద్‌ ‌హింద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సెరిమోనియల్‌ ‌పెరేడ్‌ 3000 ‌మంది…

ఒకే సూర్యుడు…ఒకే ప్రపంచం…ఒకే గ్రిడ్‌…

– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ అం‌తర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ ఆది నుంచీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. దేశ ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ ప్రయోజనాలకూ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. విదేశాంగ…

స్వరాజ్య సమరంలో స్వయంసేవకులు పేరు ఆశించని పోరు

ఆర్‌ఎస్‌ఎస్‌కూ, స్వాతంత్య్ర సమరానికీ సంబంధం లేదనే జ్ఞానశూన్యులకు ఈ దేశంలో కొదవలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్థాపకులు డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలిరాం హెడ్గేవార్‌ ‌వంటి చింతనాపరులు, దూరదృష్టి కలిగినవారు, ద్రష్టలు…

గణనీయం… ఘనతరం ఇండోనేషియా.. సుక్మావతి

ఇరుగు పొరుగు దేశాలన్నీ ఒక్కసారిగా తలెత్తి చూశాయి. ఆ చూపుల్లో సంభ్రమం ఉంది. ఇప్పటివరకూ లోలోపల ఉన్న సందేహానికి సరైన సమాధానమూ లభించినట్లు అయింది. ఆనందించిన పాలక…

Twitter
YOUTUBE